టాలీవుడ్ లో నేటితరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని లిస్టు తీస్తే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడు. మీసాలు కూడా రాని చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే కనివిని ఎరగని రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లలోనే తిరుగులేకుండా మాస్ హీరోగా ఎదిగాడు. చిన్నతనంలోనే మాస్ ఇమేజ్ రావడంతో ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలో ఆయనకి అర్థమయ్యేది కాదట. దీనివల్ల […]
Category: Featured
Featured posts
వేశ్యలతో పడుకొన్న స్టార్ హీరో… రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న లవర్…!
హీరో హీరోయిన్ల పరువు తీయడంలో ముందుండే పాకిస్తాన్‌కి చెందిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు… కేవలం ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన […]
ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన స్టార్ హీరో…!
పెళ్లి పీటలెక్కిన కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్. ఇటీవల దాదా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో తన లవర్ మౌనిక డేవిడ్ మెడలో మూడు ముళ్ళువేసి వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టాడు. ఆదివారం ఉదయం ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత సన్నిహితుల తో కలిసి వీళ్ళ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. నయనతార భర్త.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ తదితర స్టార్ సెలబ్రిటీస్ ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను బ్లెస్స్ చేసినట్లు తెలుస్తోంది. […]
డైరెక్టర్ వద్దే వద్దంటోన్న హీరో… సినిమా ఆగిపోయింది…!
అతగాడో క్రేజీ హీరో. పెద్ద బ్లాక్ బస్టర్ చేతిలో ఉన్న తరువాత సినిమా మాత్రం ఇవ్వాళ, రేపు అంటూ సాగుతున్న సమయంలో ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేశాడు. చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తరువాత సెట్ మీదకు వెళ్లలేదు. ఏంటి రీసన్ అంటే డైరెక్టర్ ఫేస్ నచ్చలేదు అని రీసన్ వినిపిస్తుంది. తరువాత సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ ని సెట్ చేశాడు. కథ విన్నాడు.. ఓకే అన్నాడు అంతా బాగానే ఉంది. కానీ […]
పెళ్లైన రెండు నెలలకే భర్త ఫ్రెండ్‌తో లేచిపోయిన వివాహిత…!
రెండు నెలల క్రితం వివాహమైన యువతి భర్త స్నేహితుడితో పరారైన ఘటన బెంగళూరులో జరిగింది. రాజరాజేశ్వరీనగరకు చెందిన రమేశ్ కు రెండు నెలల క్రితం ఓ యువతితో పెళైంది. కొత్త సంసారం సాఫీగా సాగుతుంది. అయితే ఈ నెల 12న ఉదయం రమేష్ స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంతలో నవ వధువు బట్టలు, డబ్బులు సర్దుకుని బాత్ రూమ్ , ఇంటికి తాళం వేసుకుని స్నేహితుడితో కలిసి వెళ్లిపోయింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన రమేష్ […]
గుండుతో ఉన్న ఈ మల్టీ టాలెంటెడ్ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా…!
ఫోటోలో గుండుతో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలియాల్, కన్నడ భాషల్లోనూ హీరోయిన్గా నటించింది. కొరియాగ్రాఫర్ గా ఎక్కువ సినిమాలు చేసిన ఈమె దర్శక, నిర్మాతగానూ పనిచేసింది. మధ్యలో తమిళ్ బిగ్ బాస్ షో లోను పాల్గొంది. ఆమె చివరగా 2021లో వచ్చిన ‘ రంగ్‌దే ‘ చిత్రంలో హీరో సోదరీగా నటించింది. ఆవిడ మరెవరో కాదు […]
శ్రీదేవి చనిపోయిన 5 ఏళ్లకు చివకి కోర్కె తీర్చిన భర్త
అతిలోకసుందరి శ్రీదేవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అతి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన హీరోయిన్స్‌లో శ్రీదేవి ఒకటి. 1980లో హీరోయిన్‌గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో శ్రీదేవి చెన్నైకి దగ్గరలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్ లో బీచ్ దగ్గర 5 ఎకరాల ప్లేస్ […]
డీజే టిల్లు నేహా కట్టిన ఈ చీర రేటు చూస్తే మైండ్ బ్లాక్ ఏ బ్లాక్..
నేహా శెట్టి డిజేటిల్లు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాతో రాధికగా పాపులారిటీ దక్కించుకుంది నేహా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నేహా ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్సేన్‌తో జతకట్టింది. ఈ సినిమాలోనే కాక ఫ్యాషన్‌లోను అదే రేంజ్ లో అదరగొట్టే నేహా శెట్టి ఇటీవల ఓ అందమైన ఎంబ్రాయిడరీ సారీతో అదరగొట్టింది. చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్సులు వేసుకుంటూ ఫ్యాషన్‌పై ఆసక్తి చూపించేదాన్ని.. ఇప్పటికీ నాకు ఆ […]
అనసూయ ఏడుపు వీడియోపై శ్రీరెడ్డి ఇంట్రెస్టింగ్ పోస్ట్… ఫుట్‌బాల్ ఆడేసిందిగా…!
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియోని షేర్ చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అందరితో తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటాను… అదేవిధంగా తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నాను మీరందరూ మంచి ఆరోగ్యంతో మంచి ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ వీడియో పై హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. […]