క్ష‌ణాల్లో రెడీ అయ్యే సౌత్ ఇండియ‌న్ ఫాస్ట్ రెసిపీస్ ఇవే…!

ఈ కాలంలో వంటింట్లో ఎక్కువసేపు చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు చెప్పా పెట్టకుండా ఇంటికి గెస్టులు వస్తూ ఉంటారు. వాళ్లకి ఫాస్ట్‌గా ఏ టిఫిన్ రెడీ చేయాలో ? అర్థం కాదు. అతి రుచికరమైన సౌత్ ఇండియన్ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెరుగన్నం: టేస్ట్ తో పాటు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. అన్నంలో పెరుగుతో పాటు కొన్ని మసాల దినుసులు కలిపి దీనిని తాలింపు పెట్టుకుని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. […]

గర్భవతిగా ఉన్న మ‌హిళ‌ల గ‌ర్భాశ‌యం ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఇవి తినాల్సిందే..!

ఆడవారికి గర్భం అనేది గొప్ప అవకాశంల భావిస్తూ ఉంటారు. అలాగే చాలామంది గర్భిణీలు ఏం తినాలో తినకూడదు అనే సందేహంలో ఉంటారు. డాక్టర్లు కూడా సంప్రదించి పలు మందుల‌ను తీసుకుంటారు. కానీ ఆ మందులు తీసుకోవ‌టం కార‌ణంగా కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంగా పెరగదు… సరైన ఆహారం తినడం వల్ల కడుపులో ఉండే శిశువు బలంగా ఏర్పడుతుంది. ఎక్కువగా ఫైబర్, పొటాషియం, ఆంటీ ఆక్సైడ్, జింక్ వంటి పోషకాలు ఉండే ఆహారం ఎందులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. […]

ఫోన్ పౌచ్‌లో డబ్బులు పెడుతున్నారా….. అయితే మీరు డేంజర్లో ఉన్న‌ట్టే..!

ఇండియాలో చాలామంది స్మార్ట్ ఫోన్‌నే మినీ పర్స్‌లా కూడా వాడేస్తూ ఉంటారు. చాలా మొబైల్ ఫోన్ కవర్లో 10, 50, 500 రూపాయల నోటు కూడా దాచేస్తూ ఉంటారు. అంతేనా ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్ కొంతమంది అమ్మాయిలైతే బస్ కండక్టర్ కి చూపించడానికి అనువుగా ఉంటుందని ఫోన్ బ్యాక్ పౌచ్ లేదా కవర్ వెనుక దాన్ని భద్రంగా పెడుతూ ఉంటారు. అలాగే ఫోన్ కవర్లో ఉంచిన ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో పనికి వస్తుందని చాలామంది […]

స్టైలిష్‌లుక్‌లో క‌వ్విస్తోన్న నమ్రత శిరోద్కర్ సంపాద‌న, ఆస్తుల సీక్రెట్లు ఇవే…!

మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఈమె అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. 50 వయసులో కూడా ఆమె యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈమె మోస్ట్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నగల బ్రాండ్ ప్రమోషన్ల‌లో భాగంగా నమ్రత ఫోటో షూట్ చేసింది. ఆమె లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఇక హీరోయిన్గా రిటైర్ అయినప్పటికీ నమ్రత మోడల్ గా రాణిస్తూ అడపాదడపా సంపాదిస్తుంది. […]

ఇంట్లో మిగిలిన భోజ‌నం పాడేస్తున‌నారా… వాటితో టేస్టీ వంట‌కం రెడీ ఇలా…!

ఒక్కోసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొందరు తాలింపు వేసుకుని తింటూ ఉంటారు. మరికొందరు పడేస్తారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మనం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుకులు అంటే ఎవరు నమ్మరు కూడా. అంత రుచికరంగా ఉంటాయి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఎలా పునుగులను తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]

ఈ విడ్డూరం చూశారా.. చిన్న దేహం పెద్ద చెవులు..!

హాయ్ ఫ్రెండ్స్…. బాగున్నారా! నేను బుజ్జి నక్కను. నా చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మామూలు నక్కలతో పోల్చుకుంటే నేను కాస్త భిన్నంగా ఉంటాను. నా పేరు ఫెన్నెక్ ఫాక్స్. నన్ను మీరు ముందుగా చెవుల నక్క అని పీల్చుకోండి సరేనా. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. అది కూడా సహారా ఎడారిలో మాత్రమే కనిపిస్తాను. ఆ వేడిని తట్టుకుని మనుగడ సాగించడం కోసమే నా చెవులు అలా పెద్దగా ఉంటాయి. మీకు మరో విషయం […]

ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలుఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు

ఈ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చిన తట్టుకోగలుగుతున్నారు. కానీ మొహం మీద ఎటువంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతున్నారు. కొల్లాజెన్ సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అవి రాకుండా ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి: వెల్లుల్లిలో సల్పర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచీ కొత్త చర్మం ఏర్పడేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని మచ్చలు లేకుండా ఉంచుతుంది. అవకాడో: ఈ పండ్లలో యాంటీ ఆక్సైడ్స్ తో పాటు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇవి […]

ప్ర‌పంచంలో రాత్రి లేకుండా ప‌గ‌లు మాత్ర‌మే ఉండే దేశాలు తెలుసా..!

సాధారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో 24 గంటలు ఉంటాయి. అందులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది. భారతదేశంలో కూడా 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో పగటి సమయానికి, రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు నెలకున్నాయి. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువగా సమయం ఉండగా, మరికొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో […]

లేటు మ్యారేజ్‌లో ఉన్న లాభాలు ఇన్ని ఉన్నాయా… !

ఎలాగూ వివాహాలు అనేవి ఇప్పుడు కాస్త లేట్ వయసులో చేసుకునేవి అయ్యాయి. గతంలో లేట్ మ్యారేజెస్ అనుకునేవి ఇప్పుడు అర్లీ అనబడుతున్నాయి. పాతికేళ్ల వయసులోపు పెళ్లి గురించి ఆలోచించేవారు లేరు ఇప్పుడో 20 ఏళ్లు కిందట వరకూ… కొన్ని సంప్రదాయాల్లో 20 వచ్చేసరికి పెళ్లి అయిపోవాలన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రాంతాలు, రాష్ట్రాలు సంబంధం లేకుండా పెళ్లి అంటే పాతికేళ్లు, ఆపైన ఆలోచించే వ్యవహారంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఇప్పుడు 28 ఏళ్లు వయసు ఆ […]