తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై మరియు సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవి. వివాదాస్పదంగా మాట్లాడడంతో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాలు భావిస్తారు. అమ్మాయిల తో రాసలీలలు కూడా నడుపుతూ ఉంటాడు ఆర్జీవి. ఎవ్వరికి భయపడకుండా ఆ రాసలీలలను సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ డైరెక్టర్కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే […]
Category: Featured
Featured posts
అంగరంగ వైభోగంగా అమలాపాల్ శ్రీమంతం.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు హీరోల సరసన తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ గత ఏడాది భరత్ దేశాయి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ ఐదు న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. […]
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని సినిమాలలో నటించారో తెలుసా.. పాన్ వరల్డ్ లోనే ఆల్ టైం రికార్డ్..!!
టాలీవుడ్ సీనియర్స్ సినీ దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి రావడానికి మూల కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్న సంగతి చాలామందికి తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరోలు ఇద్దరికీ మొదటి నుంచి ఒకరి సినిమాలతో ఒకరికి గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. పోటాపోటీగా విభిన్న కథలతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో మెసేజ్ […]
తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే వెంటనే ఆ అలవాటు మార్చుకుంటారు..?!
చాలామందికి తిన్న వెంటనే కునుకు వేసే అలవాటు ఉంటుంది. ఆహారం సేవించడం వెంటనే బెడ్ రూమ్ కు వెళ్ళిపోయి నిద్రంచాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును వెంటనే ఆపేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వారు వివరిస్తున్నారు. ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిన్న వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందట. దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు […]
యువరాజును కనిపెట్టక ముందు చాలా కప్పలను కిస్ చేశా.. తాప్సి సెన్సేషనల్ కామెంట్స్.. !!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలా సరసన నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఇటీవల డుంకీ సినిమాతో ప్రేక్షకులను […]
తారక్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన చరణ్.. కారణం ఏంటంటే..?!
మెగాస్టార్ తన్నయుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న చెర్రీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. చిరుత సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమాలోని వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చెర్రీ. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనదైన […]
ఆ టైం లో నరకయాతన అనుభవించా.. చచ్చిపోదాం అనుకున్నా.. పవర్ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటుల ఆడంబరాలు మాత్రమే బయట ప్రపంచానికి కట్టినట్లుగా కనిపిస్తాయి. కానీ వారిలో చాలామందికి ఉండే కన్నీళ్లు కష్టాలు అంతర్గతంగా ఉంటాయి. చాలామంది ఎన్నో రకాల భయంకర వ్యాధులతో బాధపడుతూ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నరకయాతన అనుభవించారు. ఇటీవల టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దానితో పోరాడి బయట పడిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నో […]
సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే పందాలో వెళ్తున్నారే.. అన్ని అవే సినిమాలు..?!
హీరోయిన్ అంటే గ్లామర్ షోలకు, హీరోతో రొమ్యాన్స్‌కు మాత్రమే పరిమితం కావాలా.. సాంగ్స్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలా.. సినిమా మొత్తం హీరో పైనే ఆధారపడి ఉండాలా.. మేము కూడా ఓ సినిమాను మా సొంత భుజాలపై మోయగలం. ఎటువంటి మెయిల్ లీడ్ లేకుండా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేసి సక్సెస్ సాధించగలం అని ఒకరితో ఒకరు శపథాలు చేసుకొని మరి లేడీ సెంట్రిక్ సినిమాలతో పోటీ పడుతున్నారు మన హీరోయిన్లు. హీరోలతో ఆఫర్స్ అందుకోలేకపోతున్నా.. హీరోయిన్లంతా […]
తండ్రి భుజాలపై కూర్చొని కెమెరాకు స్టిల్స్ ఇస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో తండ్రి భుజాలపై కూర్చొని కెమెరాకు స్టిల్ ఇస్తున్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ వైవిద్యమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఈ కుర్రాడికి అమ్మాయిల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు మూవీతో […]