ముఖేష్ అంబానీ కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ” ముఖేష్ అంబానీ ” గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అత్యంత విశాలమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీ కి ఎక్కువ సెక్యూరిటీ […]

ఆల్కహాల్ తాగేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి..!!

ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన ఆనందం కలిగిన ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా మందు పార్టీ అనేది చేసుకుంటూ ఉంటున్నారు. యువత అయితే ఎక్కువగా బీర్, మద్యానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఇలా చేసేటప్పుడు అనేక విషయాలను సైతం గుర్తుంచుకోవాలట.. మద్యం కనపడగానే కొంతమంది అసలు ఏంటివి పట్టించుకోకుండా డైరెక్ట్ గా తాగేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రాణాంతకం కూడా కావచ్చు. బీరు పైన రాసిన ఒక ఎక్స్పరి డైట్ సరిగ్గా చూడకుండా తాగితే […]

నా డబ్బు నేను ఎంజాయ్ చేస్తా.. నీకేంటి రా నొప్పి.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో నటించిన ఈమె బుల్లితెరపై కూడా హోస్ట్ గా రాణించింది. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఆమెపై ట్రోల్స్, కామెంట్స్ చేస్తూ ఉండేవారికి తన స్టైల్ లో గట్టిగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మంచు లక్ష్మి […]

ట్రెడిషనల్ లుక్ లో.. ఇన్నోసెంట్ స్టిల్స్ తో కేజిఎఫ్ భామ కవ్వింత..

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. ప్రశాంత్ నీల్ – యష్ కాంబోలో వ‌చ్చిన‌ కేజీఎఫ్ 1, 2 సినిమాలలో టాలీవుడ్ ప్రేక్షకులకు ద‌గ్గ‌రైంది. ఇక కే జి ఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు హీరోయిన్గా నటించిన శ్రీనిధికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే వరుస అవకాశాలు క్యూ క‌డతాయి అనుకుంటే అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా ఈ బ్యూటీ సోషల్ […]

కోవై సరళ ఎప్పటి వరకు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం అదేనా..?

కోవై సరళ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మానందం కోవైసరళ‌ కాంబోలో కామెడీ సన్నివేశాలు అంటే బ్రాండ్ ముద్ర పడిపోయింది. అయితే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. పెళ్లి కూడా చేసుకోలేదు అయితే ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. 1979లో ఆర్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఐ మూవీ హీరోయిన్.. ఇలా అయిపోయింది ఏంటి..?

అమీ జాక్సన్ విక్రమ్ ఐ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ ఎవడు, రోబో 2.0 సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్ జాడును ప్రేమించి పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కానీ ఈ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి అడ్ వెస్ట్‌వీక్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మిషన్ చాప్టర్ 1 అచ్చమ్ ఎంబ‌తు ఇల‌యే […]

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో…. నోటీసులు జారీ… ఆ హీరో ఎవరంటే….!!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. 41A కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం దడ పుట్టిస్తుంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త […]

ఆ స్టార్ హీరో న‌న్ను మోసం చేశాడు.. త‌ర్వాత ఎదురుపడితే క‌నీసం గుర్తుపట్టలేదు.. న‌టి కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు గా అడుగుపెట్టి హీరో, హీరోయిన్ల స్టేజికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు కూడా. అలాంటి వారిలో రాజన్న సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి చిన్నారి కూడా ఒకటి. రాజన్న సినిమాలో ఎంతో అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు సినిమాలలో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇటీవల లూజ‌ర్ వెబ్ సిరీస్ లో నటించింది యాని. త్వరలోనే […]

గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా..?

గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ టీ.. ఇతర టీలతో పోలిస్తే హవా బాగా నడుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం, అలాగే ఇతర పోషకాలు కూడా ఉండడంతో గ్రీన్ టీ బరువు తగ్గడం, గుండె సంరక్షణ జుట్టు , చర్మ సంరక్షణ నుంచి పరిష్కారం ఇస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే గ్రీన్ టీ గర్భిణీ స్త్రీలకు సహాయపడుతుందా.. గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా.. అనే అంశంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగాలా […]