నాచురల్ స్టార్ నాని ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. నాని పక్కింటి కుర్రవాడిలా సరదా సరదాగా ఉంటూ అందరికీ సరదాగా సమాధానాలు చెప్తూ ఉంటాడు. మీడియా, అభిమానులు ఇలా ఎవరు ప్రశ్నించిన జన్యున్ ఆన్సర్లు చెప్తూ మన పక్కింటి కుర్రాడులా అనిపిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన నాని తాజాగా ఒక రేడియో ఛానల్ చిట్ […]
Category: Featured
Featured posts
ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారా..? అయితే మీకు ఆ వ్యాది ఉన్నట్లే..
ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలను త్వరగా మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఒకటో రెండో విషయాలు మర్చిపోతే పర్వాలేదు. అయితే చిన్న చిన్న విషయాలు కూడా తరచుగా మరిచిపోతే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఉదాహరణకు వ్యక్తుల పేర్లు, ఫోన్ లేదా ఇంటి తాళం ఎక్కడ పెట్టారు, భోజనం చేశారా లేదా లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు గుర్తుంచుకోలేకపోతే మీరు దీని గురించి తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా […]
పచ్చిమిర్చి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!
మనం నిత్యం ఆహారంగా తీసుకొనే అనేక రకాల వంటలలో కచ్చితంగా పచ్చిమిర్చి ఉండనే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి లేనిదే మనం ఎలాంటి వంటకం చేయలేము. పచ్చిమిర్చి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుంది.ఇంకా పచ్చిమిర్చిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఇందులో చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చిమిర్చిని అధిక మోతాదులో తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయట.. వీటి […]
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే వ్యాధి తీవ్రత తెలిసిపోతుందట.. న్యూ టెక్నాలజీ ఇదే..!
కోవిడ్ 19 ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడి ఇబ్బంది పడ్డారు. కోవిడ్ 19 సోకిన చాలామంది వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో కొన్ని వారాల్లోనే కోలుకున్నారు. కొందరు మాత్రం పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిత్యం భారీ సంఖ్యలో ఈ కోవిడ్ వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ చికిత్స కు సంబంధించిన పలు పరిశోధనలు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్ […]
తేనెతో వీటిని కలిపి రాస్తే మొఖంపై మచ్చలు, మొటిమలు మాయం..
ఈరోజుల్లో చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు ఆడ, మగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును పోస్తున్నారు. మన ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి సౌందర్య పోషణను మన సొంతం చేసుకోవచ్చు. ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. మొటిమల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ చిట్కాల కోసం రోజ్‌వాటర్, తేనే కేవలం రెండే రెండు ఇంగ్రిడియంట్స్ సరిపోతాయి. […]
మటన్ లెగ్ సూప్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
సూప్ చాలా మంది డైట్ చేసే వారికి ఇష్టమైన ఫుడ్. ఈ సూప్ లలో చాలా రకాలు ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు, మాంసం మొదలు అయిన వాటిని ఉడికించి తర్వాత వాటి సారంతో మిగిలిన నీటిని సూప్ గా పిలుస్తారు. మీరు రుచి కోసం ఈ నీటిలో కొన్ని మసాలా దినుసులను జోడించినప్పుడు ఇది రుచికరమైన, మరి పోషకమైన సూప్ గా తయారవుతుంది. సూప్లలో మేక గొర్రె పొట్టేలు కాళ్లు ఎముకల నుండి కూడా అనేక రకాల […]
పసుపు నూనెతో అద్భుతమైన సౌందర్యం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ను మనం వాడుతూ ఉంటాం. కానీ చాలామందికి పసుపు నూనె అంటే ఏంటో తెలియదు. దీని వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. పసుపు మొక్క వేళ్ళ నుంచి తీసిన అత్యవసర నూనె వల్ల కూడా సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక దీనితో మొటిమలు కురుల సమస్య నుంచి కూడా ఉపసమనం లభిస్తుంది. ఇంకా […]
ఎన్ని వాడినా చుట్టూరాలడం ఆగట్లేదా అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..
హెయిర్ పాల్ అనేది చాలామందిలో సాధారణంగా వినిపించే సమస్య. కొంతమందికి హెయిర్ ఫాల్ చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలను కూడా ప్రయత్నిస్తారు. కానీ ఏ ప్రయత్నం చేసిన జుట్టు రాలడం మాత్రం ఆగదు. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ఫాలో అయితే చాలా వరకు జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. […]
మహేష్ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్న.. నటి కామెంట్స్ వైరల్.. !
స్టార్ హీరో రాఘవ లారెన్స్ – బాలీవుడ్ బ్యూటీ కంగనా రనోత్ కాంబినేషన్లో ఇటీవల ” చంద్రముఖి 2 ” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. పీ .వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తాజాగా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా కంగానా ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా కంగానా […]