సరస్వతి ఆకుతో పిల్లల మంచి ఆరోగ్యం..!!

సరస్వతి ఆకు.. ఈ పేరు వినే ఉంటారు. సరస్వతి ఆకును చాలామంది బ్రహ్మ ఆకు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక జబ్బులకు చెక్ పెట్టేందుకు సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు ఆరోగ్యానికి కూడా సరస్వతి ఆకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా సరస్వతి ఆకులు.. ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రతిరోజు పిల్లలకి ఇస్తే ఇక వారి ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అందుకోసం ముందుగా సరస్వతి ఆకులను […]

ఆ డైరెక్టర్ తో రిలేషన్ ను కన్ఫామ్ చేసిన జగతి మేడం.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!!

గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో రిషి తల్లిగా సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతోమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బుల్లితెరపై ఎంత సంప్రదాయంగా కనిపిస్తుందో సోషల్ మీడియా పోస్టుల్లో అందుకు అంతే భిన్నంగా దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటి. టీవీలో జనాలు చూసే జగతి మేడం వేరు సోషల్ మీడియాలో దర్శనమిచ్చే జ్యోతి […]

అశ్లీల వెబ్సైట్‌లో జాన్వి కపూర్ పిక్స్‌.. షాకింగ్..!

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి అక్కడ తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్.. దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది జాన్వి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను వివరించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని అశ్లీల తరహా వెబ్సైట్లో పెట్టారని ఆ విషయం తెలిసి […]

యాక్టర్ హరితేజ డివోర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

టాలీవుడ్ యాక్టర్ హరితేజ అటు పులితరపై ఇటు వెండితెరపై కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను దక్కించుకుంది. యాంకర్‌గా రాణించిన హరితేజ ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంత చలాకీగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. సినిమాలో తన యాక్టింగ్‌తో అలరించిన ఆమె బుల్లితెర షోలో కూడా తనదైన పంచ్‌లు డైలాగులతో అందరినీ నవ్విస్తుంది. సాటైరికల్ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంల గుర్తింపు తెచ్చుకుందంటూ ఓ ఈవెంట్లో మాటలు మాంత్రికుడు స్వయంగా చెప్పుకొచ్చాడు. […]

స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌లో బేబీ హీరోయిన్ వైష్ణ‌వి… న‌క్క తోక తొక్కేసింది..!

సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి చాలామంది కష్టపడిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల వచ్చిన హీరోయిన్లు దీనికి భిన్నంగా వచ్చిన కొద్ది రోజుల‌కే త‌మ క్రేజ్ చాటుతున్నారు. అలా చిన్న యూట్యూబ్ ఛానల్‌లో.. వెబ్ సిరీస్, సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకటి. ఆనంద్ […]

ఇప్పటికైనా మారండి.. బాలయ్య బ్యూటీ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ముంబై బ్యూటీ వేదిక విజయదశమి మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన 3, బంగారు రాజు ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యతో కలిసి రూలర్ సినిమాలో మెప్పించింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్ లో సూపర్ హిట్ అందుకుంది. 2018లో ది […]

పూజా హెగ్డే కు పూర్వ వైభవం.. ఒకేసారి మూడు సినిమాల్లో..!!

ఘ‌థఃళ‌క్ష‌ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. చాలావరకు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ఱ‌స‌న నటించి మెప్పించింది. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాపులను ఎదుర్కొంటున్న పూజా హెగ్డే ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దీంతో కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయిందంటూ.. న్యూస్ లు కూడా వైరల్ అయ్యాయి. కానీ తాజాగా పూజా హెగ్డే కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు […]

వాటిని చూస్తే నా రక్తం మరుగుతుంది.. హీరోయిన్ రితిక సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

యంగ్ బ్యూటీ రితిక సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వెంకటేష్ ‘ గురు ‘ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఇటీవల మళ్ళీ చాలా రోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ ” కింగ్ ఆఫ్ కోతా ” లో కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” ప్రతి రెండు గంటలకు […]

సన్నని, నాజు కైనా పెదాలు కావాలనుకుంటున్నారా… అయితే ఈ చిట్కాలు మీకోసమే…!!

అందమైన, సన్నని పెదాలను ఏ అమ్మాయి కోరుకోదు? పెదవులు వారి మొత్తం ముఖ సౌందర్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెదవల ఆకృతి సహజంగా ఉంటుంది. అయితే మీ పెదవులు కొంచెం మందంగా ఉంటే వాటిని కాస్త పలుచగా మార్చుకోవచ్చు. మీరు కూడా సన్నని పెదాలు కావాలనుకుంటే సులభమైన చిట్కాలను పాటించండి. వ్యాయామం: మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు మీరు తప్పనిసరిగా అనేక రకాల వ్యాయమాలు చేయాల్సి ఉంటుంది. కానీ పెదాలకు పదును పెట్టడానికి కూడా వ్యాయామాలు […]