జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ ఫేమస్ అయ్యింది మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలతో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ పాపులర్ సింగర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ మాస్ సాంగ్ అయినా సినిమాల్లో కావాలంటే మంగ్లీ వైపే మొదటి చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. అంతలా పేరు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఆల్బమ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇక గత కొన్ని రోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. […]
Category: Featured
Featured posts
చైతన్యకు రెండో పెళ్లి.. చరణ్ దగ్గరకు వెళ్లి బోరున ఏడ్చిన నిహారిక.. !!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిల అన్ని.. మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారికతో విడాకుల అనంతరం చైతన్య కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో చైతన్య రెండో పెళ్లి విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఎంత విడిపోయినప్పటికీ బంధం బంధమే కదా […]
నారా బ్రాహ్మణి పెళ్లి ఫోటోలో చివర లంగోఓణిలో నుంచుని ఉన్న ఆ అమ్మాయిని గుర్తుపట్టారా ..?
బాలయ్య పెద్ద కుమార్త బ్రాహ్మణిని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నారా భువనేశ్వరి స్వయంగా బాలకృష్ణ అక్క కావడంతో తన అక్క కొడుకుకి తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో […]
ఇండస్ట్రీలోకి రాకముందు సమంత అలాంటి పని చేసిందా… కేవలం రూ.5 వేల కోసం (వీడియో)
ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న నటులు ఒకప్పుడు చిన్నచిన్న యార్డ్స్ చేసి పైకి వచ్చినవాళ్లు. అలాంటి వారిలో మన సమంత ఒకరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి సమంత కేరళ రాష్ట్రంలో పుట్టి.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. ఇక ఆమె చదువుకున్న రోజుల్లో నటన మీద ఇష్టంతో కాలేజీలో పలు కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొనేదట. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టకముందు.. […]
బోడ కాకరకాయ తింటే ఇన్ని లాభాలా.. మరి ధర ఎంతో తెలుసా….!!
బోడ కాకరకాయలు చాలా అరుదుగా కనిపిస్తాయి. బోడ కాకరకాయ తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. వాటి ధర, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. 1. ప్రతియేట వర్షాకాలం సమయంలో బోడ కాకరకాయ పంట చేతికి వస్తుంది. ఈ సీజన్లో బోడ కాకరకాయకి మంచి డిమాండ్ ఉంటుంది. 2. ఎందుకంటే ఈ సమయంలో ఈ బోడ కాకరకాయ తింటే ఆరోగ్యం విషయంలో ఎన్నో లాభాలు ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ కాకరకాయలో రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా […]
బచ్చలి ఆకుకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..?
మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలలో పలు రకాల పోషకాలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో పచ్చి ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముఖ్యంగా బచ్చలి ఆకుకూరలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆకుకూరలు ఏవైనా సరే మనిషి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేసే పోషకాలను అందిస్తాయి. గుండె సమస్యతో ఇబ్బంది పడేవారు ఆకుకూరలను […]
ధోని – రామ్ చరణ్ ఒకే ఫెమ్ లో.. పండగ చేసుకుంటున్నా అభిమానులు..
ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఇటీవల ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయ్యప్ప మాల విరమణ కోసం ముంబైకి చరణ్ వెళ్లాడంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే ప్రస్తుతం చరణ్‌కి సంబంధించిన మరో క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే టైంలో ఉన్న ఫొటోస్ సోషల్ […]
అదిరిపోయే కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. ఇది కదా నిజమైన పాన్ ఇండియా మూవీ అంటే..?!
కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ సక్సెస్ అందుకున్నాడు యష్. ఈ సినిమా తర్వాత ఎటువంటి ప్రాజెక్టును ఎంచుకోవాలి అని ఆలోచనలో ఉన్న యష్ సినిమా హిట్ కొట్టి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తను తర్వాత నటించబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఏ సినిమాను ఓకే చేయని యష్ తాజాగా ఓ సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఓకే చెప్పాడంటూ […]
త్రిష ఎత్తుకొని ఆడిస్తున్న ఈ బుడతడు ఎవరో తెలుసా..?
సౌత్ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయస్ట్ హీరోయిన్ లిస్టులోకి వస్తుంది త్రిష. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఏడది మణిరత్నం భారీ మల్టీస్టారర్ మూవీ పోనీయన్ సెల్వన్‌తో […]