తెలుగు బిగ్ బాస్ సీజన్-3లో ఛాన్స్ కొట్టేసి ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అషు రెడ్డి. అనంతరం రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ లతో ఈమె మరింత పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో కూడా నటించి తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న బోల్డ్, గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరచూ తన అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ […]
Category: Featured
Featured posts
హీరో ఒడిలో పడిపోయిన హీరోయిన్.. చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యానన్న బ్యూటీ..
లెజెండ్రీ యాక్టర్ దేవ్ ఆనంద్ ” జానీ మేరా నామ్ ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హేమ మాలిని.. షూటింగ్ టైంలో ఎన్నో ఇబ్బందికరమైన క్షణాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఈమె అందం, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. మరి ఈ బ్యూటీకి అంత ఇబ్బందికరమైన క్షణాలు ఏంటో తెలుసా?..” ఓ మేరే రాజా ” పాట చిత్రీకరణ సమయంలో ముందుగా దేవ్ ఆనంద్ ఒక చెయిర్ పై కూర్చోవాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మరో […]
లాస్ట్ మినిట్ లో మెగా ఫ్యామిలీకి ట్విస్ట్ ఇచ్చిన లావణ్య తల్లి..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 1వ తేదీన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ అనంతరం పెళ్లి పై అనేక పుకార్లు వచ్చాయి. ఇదే క్రమంలోనే ఈ జంట వివాహానికి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. వరుణ్ ,లావణ్య […]
రూ.125 కోట్లతో డ్రీమ్ హౌస్ కట్టుకున్న హీరోయిన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!
బ్యూటిఫుల్ కైలీ జనరల్ అమెరికన్ హాట్ బ్యూటీ అయినా ఈ అమ్మడు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. అలానే పలు టీవీ షోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఓషన్ 8 సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఎవరికైనా తమ అభిరుచికి, స్టేటస్‌కు తగ్గట్టుగా సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉంటుంది. తాజాగా ఈమె తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ఐదు ఎకరాల స్థలంలో హిడెన్ హిల్స్ ల్యాండ్ లో ఉన్న కైలీ మాన్షన్.. లగ్జరీ లైఫ్ […]
మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య పెళ్లి.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే.. మొదట ఈ అమ్మడు యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి అలరించింది. అయితే 2020లో నిహారిక కు, జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సాఫీగానే సాగింది. కానీ ఇటీవల ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నిహారిక మాత్రం […]
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరు ఊహించని ట్విస్ట్..!!
బిగ్‌బాస్ సీజన్ 7 రసవక్తంగా సాగుతుంది. 4 వారాలు పూర్తిచేసుకుని 5 వారంలో అడుగుపెట్టారు. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టాగా అన్నట్టుగానే సాగుతుంది. సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న పవర్ అస్త్రాలను తీసుకున్న బిగ్ బాస్.. వాళ్లని కూడా కంటెస్టెంట్లు గానే నిర్ణయించాడు. మొన్నటి వరకు పవర్ అస్త్ర టాస్క్ పెట్టిన […]
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్.. వారికి చాలా ఈజీ..!!
వాట్సప్ నుంచి సరికొత్త అప్డేట్లను అందిస్తూ యూజర్స్ కోసం సరికొత్త అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా సరికొత్త అప్డేట్ ని సైతం తీసుకురావడం జరిగింది. ట్యాబ్ కోసం కొత్తగా సెర్చ్ ఫీచర్ ను లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల వాట్సాప్ లో స్టేటస్ అప్డేట్స్ మరియు ఫాలో అవుతున్న ఛానల్స్ అప్డేట్ సర్టిఫైడ్ ఛానల్ అప్డేట్లను సైతం ఇక మీదట వెతకడం చాలా ఈజీగా అవుతుందట. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని ఆండ్రాయిడ్ […]
జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదే.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..
హాట్ యాంకర్ అనసూయ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో నటించిన ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తను నవ్వుతూ, అందరిని నవ్విస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. మొదట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయ ఈ సినిమాలో ఆమె పాత్ర కు మంచి మార్కులు పడడంతో […]
స్కూల్ డ్రెస్ ధరించి సందడి చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయంటూ..!!
శ్రీ మహాలక్ష్మి, సీమాటపాకాయి, అవును, నువ్వల నేనిలా, అవును-2, అఖండ, దసరా లాంటి సినిమాలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. బుల్లితెరషో ఢీ తో తెలుగు ప్రజలకి మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక […]