నందమూరి నటసింహం బాలయ్య.. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక గతంలో బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి రెండు సినిమాలు రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో త్వరలోనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ […]
Category: Featured
Featured posts
కూరలో ఉప్పు ఎక్కువైతే చిటికెలో వాటిని ఇలా సెట్ చేయండి..!
ఈ బిజీ లైఫ్ లో ఉదయం లేచి లేవగానే లంచ్ బాక్స్, టిఫిన్లు, టీలు అంటూ హడావుడి హడావుడిగా వంటలు చేస్తూ ఉంటారు. పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్లాలని హడావిడిలో ఆడవారు వంటలు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటారు. చాలా మంది ఉప్పు ఎక్కువ అయితే నిమ్మకాయ పిండుతారు. అయినా ఉప్పు తగ్గదు. దీంతో ఎవరు కూరను తినలేరు. బాక్స్ లో పెడితే బాగోదు. ఇక ఏం చేయాలో అని ఆలోచిస్తూనే వాడిన కూరను […]
ఈ ఆరోగ్యమైన ఆహారాని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మాత్రం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే..
మనం రోజు తినే ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి, పెరుగులో విటమిన్ బి12, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలుసు. అయితే ఉదయాన్నే పెరుగు అన్నం తినకూడదని మీకు తెలుసా.. ఆయుర్వేదంలో కూడా కాళీ కడుపుతో పెరుగు తినటం నిషేధించబడిందట. ఎందుకంటే ఇది మన శరీరంలో స్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పరగడుపుతోనే పెరుగు తినడం మంచిది కాదట. సిట్రస్ ఫలాలు.. అల్పాహారంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పండ్లల్లో విటమిన్లు, ఖనిజాలతో సహా చాలా […]
డయాబెటిస్ మందులు వాడడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్సా .. తెలిస్తే షాక్ అవుతారు..!!
దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినా వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాకా తీసుకెళ్తాయి. యూఎస్ లోని ఓ మహిళకి అలాంటి దారుణమైన అనుభవమే ఎదుర్కొంది. డయాబెటిస్ కోసం వాడే మందులు ఇంతటి […]
ఆ హీరోయిన్ కారణంగా తండ్రితో తిట్లు తిన్న వెంకటేష్.. !!
సినిమా అనేది రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అలాగే తెరపై కనిపించే వారి జీవితాల్లో కూడా ఏమీ లేకున్నా ఏదో ఉన్నాయి అంటూ రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చి హీరో, హీరోయిన్స్ అయినా సెలబ్రిటీస్ ఎవరైనా ఇలాంటి గాసిప్స్‌కు గురవుక తప్పదు. ఈ విషయం సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ ఇప్పటివరకు రూమర్లకు ఆమడ దూరంలో ఉన్నాడనుకున్న స్టార్ హీరో వెంకటేష్ […]
ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్‌గా బ్రహ్మానందం.. ఆస్తుల విలువ ఇన్ని కోట్లా..!!
ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా? ఎక్కడ ఏ విషయం జరిగిన తన డైలాగ్ లు యాడ్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు మన బ్రహ్మానందం. రూ. 490 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈయన.. ఒక్కో సినిమాకు కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు పారితోషకం, యాడ్స్ కోసం కోటి వరకు తీసుకుంటున్నాడని సమాచారం. ఆయన కోసం సెపరేట్ కామెడీ ట్రాక్స్ […]
నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్ ల స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణాలు ఇవేనా..?!
నందమూరి హీరో కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ట్రాక్ లోకి వచ్చారని నందమూరి సత్తా చాటారని అభిమానులు కుషీ అవుతున్నారు. నిజానికి కల్యాణ్ రామ్ 2003లో తొలిచూపులోనే అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ […]
గుమ్మడి గింజలతో అదిరిపోయే లాభాలు..!!
ప్రతి ఒక్క పండులో కాయలలో ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది.. అయితే గుమ్మడికాయ గింజలలోనే కాకుండా కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గింజలలో అద్భుతమైన పోషక ఆహార ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ విత్తనాలను పిలుస్తూ ఉంటారు. అలాగే పలు రకాల సలాడులో ఉపయోగించడమే కాకుండా ఇతరత్రా వాటిలలో కూడా జోడిస్తూ ఉంటారు. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల మానసిక స్థితి నిర్వహించడంతో చాలా రకాలుగా […]
తారక్ తో ” ఐరన్ మ్యాన్ ” లాంటి మూవీ.. యంగ్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా మూవీ ” దేవర ” చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి తన గత గ్లోబుల్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ గ్లోబుల్ ఫేమ్ తెచ్చుకోగా తను నెక్స్ట్ ఒక క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఇక ఈ భారీ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా ఉంది. ఇక త్రివిక్రమ్ కి […]