పాత బంగారం ఇలా చేస్తే కొత్తవాటిలా.. సింపుల్ టిప్స్ మీ కోసం..

బంగారం ఇష్టంలేనివారు ఎవరుంటారు. ఇక మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే.. పార్టీలు, ఫంక్షన్లు, పండగలు వచ్చాయంటే ఎక్కువగా పసిడిని అలంకరించి మెరిసిపోతుంటారు. అయితే కొత్తగా కొన్నప్పుడు ఇవి మెరిసినంతగా వాడే కొద్ది మెరుపు ఉండవు. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కొత్త వాటిలా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. గోల్డ్ జ్యువెలరీని క్లీన్ చేసేందుకు శుభ్రమైన నీటిని […]

రేణు దేశాయ్ పై పవన్ కళ్యాణ్ కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. మేటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్.. బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకుని.. అఖీరా నందన్, ఆధ్యాలకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు కాపురం చేశాక ఏవో మనస్పార్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్.. రవితేజ […]

సగం మంది పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యరు.. ఎందుకో తెలుసా…!!

దాదాపు 50శాతానికిపైగా యువత తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని.. వీరిలో 25% మంది పేరెంట్స్ కాల్స్ తిరస్కరిస్తారని తాజా అధ్యయనంలో వెళ్లడయింది. నిజానికి పదిమంది తల్లిదండ్రుల్లో ఏడుగురు పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు కాల్స్ ను ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కానీ 64% మంది కేవలం మెసేజ్ ల ద్వారానే రిప్లై పొందుతున్నారని గుర్తించింది. ఇంతకు ముందు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతారని భయంతోనే అలా చేస్తున్నారని.. ఫోన్ రిసీవ్ చేయడం, రీకాల్ చెయ్యడాన్ని తిరస్కరిస్తున్నారని అధ్యయన […]

కాజల్ అగర్వాల్ తో రాశి ఖ‌న్నా.. క్విన్స్ లా ఉన్నారంటూ కామెంట్లు..!!

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్స్‌గా మంచి అవకాశాలతో అలానే విజయాలతో దూసుకుపోతున్న లిస్టులో కాజల్ అగర్వాల్, రాశిఖన్నా కూడా ఉంటారు. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి, కమల్ హాసన్ తో ఇండియన్ 2, లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ మూవీస్ చేస్తుంది కాజల్. మరోవైపు రాశి ఖ‌న్నా కూడా ఏమాత్రం తీసిపోదు తమిళ్‌లో అరణ్మణై 4, మేథావి, హిందీలో యోధ మూవీస్ చేస్తుంది రాశి ఖన్నా. అయితే అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటికెళ్లి ఆమె […]

గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?

సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి.   కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]

ఆరోజున టిల్లు బాయ్ నెక్స్ట్ మూవీ లాంచ్… ఎప్పుడంటే…!!

టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ షైనింగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్దు హీరోగా ఇప్పుడు తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ డీజే టిల్లుకి సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. అయితే తను ఈ సినిమా అనంతరం మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్ అప్ లో పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాల్లో అయితే మన టాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజా కోన కాంబినేషన్లో చెయ్యనున్న సినిమా కూడా ఒకటి. ఆమె […]

దీన స్థితిలో నటి గాయత్రి గుప్త.. ప్లీజ్ సాయం చేయండి అంటూ.. అఖిల్ రియాక్ష‌న్ ఇదే..

నటి గాయత్రి గుప్తా ఫిదా సినిమాతో సాయి పల్లవి ఫ్రెండ్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఐస్ క్రీమ్ 2, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరి మట్ట లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినీ ప్రపంచం అంటేనే రంగులు ప్రపంచం అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెరపై కనిపించిన నవ్వులు ఆనందాలు చాలామంది నటీనటుల‌ నిజ జీవితాలలో కనిపించవు. అదేవిధంగా గాయత్రి గుప్త జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా […]

హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ శ్రీజ పోస్ట్… ఎవరికోసమో తెలుసా…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె మొదట ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్ కి ఇచ్చి చిరంజీవి పెళ్లి చేశాడు. అయితే వీరిద్దరికీ కూడా ఓ కూతురు పుట్టింది. వీరిద్దరికీ ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. పిల్లలతో […]

నందమూరి ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్‌.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ అప్పుడే..

నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సిని ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్‌లో ఉండనుందని టాక్. మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల నటించే ఛాన్స్ అయితే […]