హైదరాబాద్ లో రకుల్ ప్రీత్ నయా బిజినెస్ షురూ.. ప్లాన్ అదర్స్ అంటున్న ఫ్యాన్స్..?!

చాలామంది నటిన‌టులు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తూ దూసుకుపోతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే బిజినెస్‌లో అడుగు పెట్టి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు పబ్‌లు, మల్టీప్లెక్స్ లు, జిమ్, రెస్టారెంట్ ఇలా ఎన్నో బిజినెస్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించరు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ […]

పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ వర్ష – ఇమ్ము.. షాక్ లో ఫ్యాన్స్..!!

బుల్లితెర బిగెస్ట్‌ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చాలామంది నటీనటులు ఈ కామెడీ షో ద్వారా పాపులారిటీ దక్కించుకొని భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అయితే ఈ షోలో వర్షా, ఇమ్ము జంట కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కా లవ్ ట్రాక్ నడుపుతూనే.. కామెడీ పండిస్తూ ఉంటారు. సీరియల్ నటిగా మొదట కెరీర్ మొదలుపెట్టిన వర్షా.. పలు సీరియల్స్ నటించినప్పటికీ.. ఆమెకు ఎలాంటి […]

టాలీవుడ్ స్టార్ హీరోల పై శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వారి తెర వెనక కథలను వినిపించిన యంగ్ క్రేజీ బ్యూటీ..?!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటు సెన్సేషనల్ బ్యూటీగా మారిన ఈ చిన్నది.. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల్లో కనిపించింది. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ లీల.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టింది. అయితే శ్రీ‌లీల ఇటీవ‌ల‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. […]

చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా.. యాంకర్ సుమ షాకింగ్ వీడియో వైరల్.. ?!

యాంకర్ సుమ కనకాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా ఆమె హవా నడుస్తుంది. మలయాళ అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు యాంకర్‌గా భారీ సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. మొదట్లో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పనిచేసింది. అయితే ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో యాంకరింగ్ వైపు మొగ్గు చూపింది. […]

స్త్రీలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు మూలంగా ఇన్ని ఆరోగ్యాలు ఉన్నాయా?… ఇంతకాలం ఫ్యాషన్ అనుకున్నాముగా..!

అమ్మాయిలు ఎక్కువగా కాళ్ళకి వెండి పట్టీలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించటం వల్ల కాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే కాళ్లకు ధరించే వెండి పట్టీల వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా మహిళలు తమ పాదాలకు వెండి గజ్జెలు ధరిస్తారని, అలాంటి ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు. అయితే, ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే ..మహిళకు ఆరోగ్యమని అని మీకు తెలుసా? భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలు పోదాలకు వెండి పట్టీలు […]

మూడు మిలియన్ దిశగా పరుగులు తీస్తున్న టిల్లు గాడు.. మనోడి ఊచ కోత మామూలుగా లేదుగా..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం” టిల్లు స్క్వేర్” అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజే టిల్లు తరహాలోనే ఊహించని నంబర్స్ సెట్ చేసి సిద్ధూ కెరియర్ లోనే మాసివ్ హిట్ అయ్యింది. అలా తన కెరియర్ లో మొదటి 100 కోట్లు క్లబ్ సినిమాగా […]

ఇక ” మజిలీ ” కాంబో లేనట్లేనా.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న చైతు..!

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు చైతు.ఇక తాజాగా తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక దీని తర్వాత ‘విరూపాక్షి’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనన్నట్లు సమాచారం. ఇదెలా […]

షుగర్ పేషెంట్‌లు పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా.. తప్పక ఆశ్చర్యపోతారు..?!

సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్స్‌ పుచ్చకాయ, మామిడికాయ. వీటికి ప్రజల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని.. పొట్టలో చల్లగా అనిపిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పుచ్చకాయని షుగర్ పేషెంట్స్ తినవచ్చా.. లేదా.. అనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. ఇది మరీ అంత తీయగా ఉండదు కనుక తినవచ్చు అని కొంతమంది పుచ్చకాయ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. పుచ్చకాయలు నీరు, […]

ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?!

సాధారణంగా గుమ్మడి గింజలను పోషకాల గనిగా చెబుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఏం జరుగుతుందో.. ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటో.. ఒకసారి తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాల‌న్ని తీసుకోకూడదు అని చాలామందిలో అనుమానాలు ఉంటాయి. ఇలా గర్భధారణ టైంలో గుమ్మడి గింజలు తినవ‌చ్చా లేదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది […]