బిగ్ బాస్ రీఎంట్రీ కోసం ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన రతిక..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడికి వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు.. కోట్లాదిమంది తెలుగు ఆడియోస్ కి మరింత చేరువవడమే కాకుండా సినిమాలో అవకాశాలను ద‌క్కించుకుంటూ బిజీ అయి తమ నటనతో స్టార్‌డంను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాగే చాలామంది సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రతిక ప్రస్తుతం ఆమెకి క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ఇక నాలుగో […]

నాని – ప్రియాంక మోహన్ కాంబోలో మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం హాయ్ నాన్న మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్తో తర్కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలు పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్. ఇక ఈ దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. వివేక్ ఆత్రేయ […]

బిగ్‌బాస్ హౌస్ కాదు అది భాయ్స్ హాస్ట‌ల్‌… మ‌ళ్లీ లేడీ కంటెస్టెంట్‌ను పంపేస్తున్నారుగా..!

బిగ్‌బాస్ 7 సీజన్లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటి నుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరుసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఇది మాత్రం ఓరకంగా ట్విస్ట్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ లో అసలేం జరుగుతుంది? ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్ , అమర్, తేజ, గౌతమ్, పూజ, అశ్విని, భోలె […]

విదేశాల నుంచి వ‌చ్చేసిన సామ్‌.. ఇప్పుడు మిగిలిన ఆప్ష‌న్ ఒక్క‌టే ( వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దికాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొత్తానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే వ్యాధికి చికిత్స చేపించుకుంటుంది. అమెరికాలో ఆమె చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చేసింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఈ ముద్దుగుమ్మ ల్యాండ్ అయింది. వైట్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో […]

తీవ్ర అనారోగ్యం పాలైన రాజా రాజా చోర బ్యూటీ.. హస్ప‌ట‌ల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ.. ?

హీరోయిన్ సునైనా రాజ రాజ చోరా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునయన తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతికి సెలైన్ పెట్టుకొని ఆసుపత్రి బెడ్ పై దిగిన ఫోటోను షేర్ చేస్తూ త్వరలోనే దృఢంగా తిరిగి వస్తాను అంటూ ట్యాగ్ చేసింది. అయితే ఏ […]

అమ్మనే నాకు స్పూర్తి.. అన్నీ అమ్మకు నచ్చితేనే .. షారుఖ్ కూతురు కామెంట్స్ వైర‌ల్..!!

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన తల్లిని అడగనిదే ఏ పని చెయనంటోంది. ” ది అర్చీస్ ” తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది. ” ఇంగ్లాండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే న్యూయార్క్ లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా. స్కూల్, కాలేజీలోనూ వివిధ రకాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనే దాన్ని ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, డ్రెస్సింగ్ గురించి చెబుతూ..” […]

ఆట్లీనే ఫిదా చేసిన స‌న్యా… పిలిచి మ‌రీ ఏం చేశాడో చూడండి..!

తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నిర్మించబోతున్న ” #VD18 ” నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా మురడ్ కేతాని తెరకెక్కిస్తున్న ” తేరీ ” రీమేక్ షూటింగ్ ఇటీవల మొదలైనట్లు తెలపగా.. తాజాగా ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా జాయిన్ అయినట్లు వెల్లడయింది. అట్లీ దర్శకత్వం వహించిన ” జవాన్ ” సినిమాలో సన్యా ఒక కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె నటన […]

నాగార్జున కోసం నంద‌మూరి హీరోయిన్ ఫిక్స్‌..!

అక్కినేని నాగార్జున ఓవైపు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీని యువ దర్శకుడు విజయ్ బిన్నీ తో చేయడానికి సిద్ధమయ్యాడు నాగార్జున. ” నా సామిరంగ ” టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందునున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయ్యి నాగార్జున అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా […]

నా కొడుకుని తూ అనే తప్పు ఏం చేశాడు… ఫైర్ అయిన భోలే తల్లి….!

వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడుతుంది. అటు నామినేషన్స్‌ కూడా మరింత రసవక్తంగా జరిగాయి. ఈవారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్ కు వెళ్లిపోయాయి. భోలె షావలి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడ వాయించేయడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంక అతడిని తు అని చీదరించుకుంది. తాజాగా ఆ నామినేషన్స్ రచ్చపై భోలె షావలి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా తన తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ” అంత […]