టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడుగా ఆయనకు అవార్డు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ రావడంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ” జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని.. సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తరువాత నాకు తెలిసిన […]
Category: Featured
Featured posts
కార్తీ సినిమాలు హిట్ కావడం కోసం అలాంటి పని చేసిన భార్య..?
యుగానికి ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తి. ఈ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రోజులో సక్సెస్ కాలేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస ప్లాపులను ఎదుర్కొన్న కార్తీ తరువాత సరైన కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే కార్తీ సినిమాలు హిట్ కావడానికి వెనుక అతని భార్య ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో వరుస ఫ్లాప్ లను […]
గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసిన మెగా కోడలు.. పిక్స్ వైరల్..
మెగా ఇంట్లో కొద్దిరోజుల్లో ఘనంగా వరుణ్ తేజ్ – లావణ్య వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహ జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. ఇక వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు వరుణ్ తేజ్ ఇదివరకే వివరించాడు. ఇటలీలోని తుస్కాని నగరంలో జరగబోతుందట. సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీన ఘనంగా పెళ్ళితో ఒకటి కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన తమ […]
నేను నటించిన ఆ సినిమా చరణ్ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది.. చిరంజీవి కామెంట్స్..
టాలీవుడ్‌కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ కూడా ఒకరు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడుగా ఎంట్రీ ఇచిన్న చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా మెగాస్టార్ గా సక్సెస్ అందుకున్న చిరంజీవి సినీ కెరీర్‌లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటించే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన చిరంజీవి సినీ కెరీర్‌లో […]
మనుషుల్లో దేవుడు లారెన్స్.. నిజంగా నీకు హ్యాట్సాఫ్ సామీ…!
ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు తమ సంపాదనలో కొంత పేదవారికి పంచుతుంటారు. మరి కొంతమంది ఒక్కొక్క రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న దసరా ఈవెంట్ కు నటుడు లారెన్స్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా లారెన్స్ మాట్లాడుతూ..” నేను సంపాదించిన డబ్బులతో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తా. స్కూల్ పిల్లలకు ఫీజులు చెల్లిస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే హైపర్ ఆది దృష్టికి తీసుకురండి. ఆయన నాకు […]
పచ్చిబూతులే.. బయటకు రావట్లేదు… అమర్ భార్య తేజస్విని ఎమోషనల్..!
ఇటీవల మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో బుల్లితెర హీరో అమర్దీప్ ఒకరు. అమర్ కు బుల్లితెర అభిమానులు చాలామంది ఉన్నారు. దీంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అమర్ను చూసి ఇరగదీస్తాడు అనుకున్నారు. కానీ తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా రైతుబిడ్డ పల్లవి ప్రశాంతను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పూర్తిగా నెగెటివిటీ సొంతం చేసుకున్నాడు. అందుకే ఎంతోమంది ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే […]
ఈ ఫ్రూట్స్ తో బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గించవచ్చని తెలుసా..?
ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో.. ఆహార విధానాల్లో వచ్చే మార్పుల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు, బానపట్టను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అధిక బరువు వల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన కూడా పడవలసి వస్తుంది. దీంతో చాలామంది ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు డైట్లు, ఫిట్నెస్ లు ఎక్సర్సైజులు అంటూ పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అయితే తినే ఆహార […]
పల్లి పాల వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా రోజు తాగుతారు..
పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిజీ షెడ్యూల్లో.. సిటీ వాతావరణంలో ఉన్నవారికి స్వచ్చమైన గేదె లేదా ఆవు పాలు దొరకడం చాలా కష్టతరం. దీంతో ప్యాకెట్ పాలను యూస్ చేస్తున్నారు. అయితే డాక్టర్స్ కూడా ప్యాకెట్ పాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని పైగా కెమికల్స్ ప్రభావం కూడా ఉంటుందని చెప్పడంతో ప్యాకెట్ పాలను వాడడం తగ్గిస్తున్నారు. ఇక కొంతమంది పల్లిలతో చేసిన పాలను ఆహారంగా తీసుకుంటే […]
బాలయ్య హ్యాండ్ పడింది కాజల్ లక్ మారిపోయింది..!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2007లో ” లక్ష్మీ కళ్యాణం ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో నటించింది. అలా తన కెరీర్ లో హీరోయిన్ గా మొత్తం 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ” భగవంత్ కేసరి ” సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని దక్కించుకుంది. అయితే వివాహం తర్వాత […]









