బోల్డ్ బ్యూటీ ఊర్ఫీ జావిద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఊర్ఫి జావిద్‌.. సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు హిందీ సీరియల్ లో నటించిన ఈమె తర్వాత బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్‌లో కంటెస్టెంట్ గా మారి కాస్త క్రేజ్‌ని దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ధరించే దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్ లో […]

బిగ్ బాస్ సీజన్ 8కి బాలయ్య హోస్టింగ్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

తెలుగు షోస్ లో మంచి గుర్తింపు పొందిన షో.. ” బిగ్ బాస్ “. 2017 జులై 16న స్టార్ట్ అయినా బిగ్ బాస్ 1 కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. సెకండ్ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి… ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న షో వరకు నాగార్జున హోస్టింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాబోయే బిగ్ […]

ముఖానికి రంగులు పూసుకుని ముఖ్యమంత్రులు అయిన సౌత్ ఇండియన్ స్టార్స్ వీళ్లే…!!

మన భారతదేశంలో రాజకీయాలతో, సినిమాలు కలిసిపోయాయి. ఎందరో నటీనటులు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పాలిటిక్స్ లో పవర్ సాధించడానికి.. తమ సినిమా అభిమానులు సహాయపడతారు అనే ఒక్క ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది మాత్రమే ఆ విజయం సాధిస్తారు. అయితే కొంతమంది దక్షిణాదికి చెందిన సినీ నటులు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు సైతం అయ్యారు. అలా సినీ రంగం నుంచి రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా మారిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. సీఎన్ […]

వామ్మో… చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద హెల్ప్ చేశారా… ఏ హీరో చేయకూడని త్యాగం…!!

మెగాస్టార్ చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూసి సురేఖ ని ఇచ్చి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం ఫేమస్ కమెడియన్ కు అల్లుడు, ఫేమస్ ప్రొడ్యూసర్ కు బావ.. సుప్రీం హీరో మెగాస్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయనపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నాటి నుంచి చౌదరిలే ఉండేవారు. అప్పటికి, ఇప్పటికీ హీరోలు కానీ, టెక్నీషియన్స్, […]

స్పైసి ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే..

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్‌లో బయట ఫుడ్ ను ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునే సమయం లేక బయట ఫుడ్ లో వాడే మసాలాలు, స్పైసి నెస్ కి అలవాటు పడి చాలామంది బయట ఆహారాన్ని ఆ కారం మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో మిర్చి ఘాటు లేని ఆహారం అసలు ఎవరికీ రుచించదు. పప్పు నుంచి మొదలుకొని అన్ని రకాల కూరల్లోనూ కారం వాడాల్సిందే. మిరపకాయల కారం […]

నా త‌ల్లిదండ్రుల త‌ర్వాత నేను అంత‌లా ఆరాధించేది ఆయ‌న‌నే హీరో శ్రీ‌కాంత్ కామెంట్స్ వైర‌ల్..

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీ లో ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?..ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషి తో ఎదిగిన ప్రతీ ఒక్కరికి చిరంజీవి ఒక ఆదర్శం. టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉండే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు ఆయన. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని ఇండస్ట్రీ పెద్ద అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీ లో […]

అనుష్క లో ఉండే ఆ అలవాటు ప్రభాస్కు అస్సలు నచ్చదా.. చాలా సార్లు హెచ్చ‌రించిన స్వీటి అస‌లు విన‌లేదా..!!

టాలీవుడ్ ప్రేక్షకుల్లో కొన్ని జంట‌లు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. అలాంటి వారిలో అనుష్క – ప్రభాస్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మొదట బిల్ల సినిమాతో కలిసిన నటించినా ఈ జంట తరువాత మిర్చి, బాహుబలి సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుష్కకు ప్రభాస్‌కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ సినిమా షూటింగ్స్ టైం లో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. దీంతో వీరిద్దరి మధ్యన మంచి […]

బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైస్ లో చాలా రకాలు ఉంటాయి.. అలాంటి వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒకటి.ఇవి చూడడానికి కాస్త లావుగా ఉన్నప్పటికీ తినడానికి రుచిగా అనిపిస్తాయి.. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఖనిజాలు విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. బ్రౌన్ […]

చందమామ అసూయపడేంత‌ అందంతో త్రిషా.. వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందిగా అంటూ..

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ పోనియన్ సెల్వన్ 2 సిరీస్ తో రియంట్రీ వచ్చింది. ఈ సినిమా లో ఆమె నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకొని వరుస అవకాశాలను అందుకుంటుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తరువాత.. విజయ్ లీయోలో హీరోయిన్గా నటించింది. ఇందులో లిప్ […]