ఆ మూవీలో ఎన్టీఆర్ చనిపోతే ఏడ్చేసిన రాజమౌళి.. జక్కన మూవీలో హీరో పాత్ర వెనుక సీక్రెట్ ఇదే..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచాడు. ఇతర సినీ ఇండస్ట్రీలన్నీ తెలుగు ఇండస్ట్రీ వైపు తలెత్తుకుని చూసే స్టేజ్‌కు తీసుకువచ్చాడు. ఇండియన్ డ్రీమ్ గా ఉన్న ఆస్కార్ ను ఈ సినిమాతో రాజమౌళి అందుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లో దర్శకుడుగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. అయితే తన సినిమాలో హీరోల పాత్రలకు మాత్రం […]

తారక్ ను ఆ ఇద్దరూ దారుణంగా మోసగించారా.. 12 ఎకరాల ల్యాండ్ కొంటామని అలా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తువులు, డబ్బు కంటే మనుషులకి ఎక్కువగా ప్రాధాన్యత నిస్తూ ఉంటాడు. తన స్నేహితులను, చుట్టుపక్కల వ్యక్తులను కూడా ఆయన త్వరగా నమ్ముతారు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఎంతో తెలివిగా ఇన్వెస్ట్ చేసే ఎన్టీఆర్.. ఇద్దరు వ్యక్తులను బాగా నమ్మడంతో దారుణంగా మోసపోయాడంటూ.. తన పేరుపై ఓ ల్యాండ్ కొంటామని తన స్నేహితులు ఇద్దరు చీట్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులకు […]

ఆ విషయంలో తారక్ ను కాపీ చేస్తున్న బన్నీ.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తారక్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ కూడా […]

రామ్ చరణ్ కు డాక్టరేట్.. పుత్రోత్సాహంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్..

చెన్నై వేల్స్ యూనివర్సిటీ ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా చరణ్‌ను ఆహ్వానించడమే కాకుండా ఇందులో ఆయనకు డాక్టరేట్ పురస్కారాన్ని అందించి సత్కరించారు. తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఆయన ప్రతిభకు గాను ఈ డాక్టరేట్ ను పొందడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా 2007లో […]

రాగి వస్తువులను ధరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..

సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను అంద‌రు ఎక్కువగా ధరించ‌డానికి ఇష్ట ప‌డుతూ ఉంటారు. వాటిని ధ‌రిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను అభ‌ర‌ణాల‌గా అలంక‌రించుకుంటారు. అయితే రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ లాంటి ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌టం వ‌ల్ల‌ సూర్యకిరణాల కారణంగా ఏర్పడే బ్యాధుల‌కు రాగి చెక్ పెడుతుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు వేసుకోవ‌టం వ‌ల్ల‌ కండరాలమ వాపు, కీళ్ల నొప్పులకు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. పొట్ట సమస్యలను అరిక‌ట్ట‌వ‌చ్చు. […]

నన్ను రిజెక్ట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

మొదట హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మృణాల్‌ తర్వాత బాలీవుడ్ హీరోయిన్గా ఛాన్స్ అందుకొని అక్కడ సినిమాల్లో నటించింది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ మూఈలో అచ్చతెలుగు ఆడపిల్లగా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ ఈమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తర్వాత నాని హీరోగా […]

చరణ్ కు డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల వైల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్‌ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొని సందడి చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో చ‌ర‌ణ్‌కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఇక ఇటీవల ఈ విషయాన్ని యూనివర్సిటీ స్వయంగా ప్రకటించడంతో.. మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్.. ఎన్నో […]

ఆ యంగ్ హీరోకి సపోర్ట్ గా మహేష్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో యావ‌రేజ్ టాక్‌ సంపాదించిన‌ సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాల నడుమ రిలీజైనా.. ఊహించిన రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా మహేష్ బాబు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు సపోర్ట్ గా నిలిచాడు. అతను […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ , మౌనిక దంపతులు.. పేరు కూడా పెట్టేశారుగా..?!

మంచు ఫ్యామిలీ లోకి మరో కొత్త ఫ్యామిలి మెంబ‌ర్‌ చేరారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే మనోజ్, మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మనోజ్, మానిక గతంలో వేరువేరు పెళ్లిళ్లు చేసుకోగా ఏవో మనస్పర్ధలతో ఇద్దరు వాళ్ళ‌తో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ […]