బుల్లితెర కామెడిషో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ అనసూయ. రంగస్థలం మూవీలో రంగమ్మ అత్త పాత్రలో మెప్పించిన అనసూయ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అత్తారింటికి దారేది సినిమాలో పాటలో నటించకపోవడానికి కారణాన్ని వివరించింది. ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని అని చెప్పుకొచ్చింది. అత్తారింటికి దారేది మూవీ లో ఓ పాట […]
Category: Featured
Featured posts
హైదరబాద్ లో ల్యాండ్ అయిన కొత్త కపుల్..అప్పుడే మొదలు పెట్టేశారా..!!
లవ్ బర్డ్స్ లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో.. నవంబర్ 1న ఒక్కటయ్యారు. వీరి వివాహం ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ పెళ్లికి మెగా హీరోలు అందరూ హాజరయ్యారు. వీరి పెళ్లికి మూడు రోజులు మూడు కార్యక్రమాలు పెట్టుకొని.. బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒక్కరే హాజరయ్యారు. నితిన్ ఒక్కడే బయట వ్యక్తి. అత్యంత సెలబ్రిటీలకు సైతం ఆహ్వానం దక్కలేదు. వీరి పెళ్లి అనంతరం లావణ్య, వరుణ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. […]
వరుణ్ – లావణ్య పెళ్ళిలో వబంధువుల మాటలకు బాగా హర్ట్ అయిన ఉపాసన.. కారణం ఏంటో తెలుసా..?
తాజాగా వరుణ్ – లావణ్య వివాహాన్ని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ పెళ్లి పనులను ఉపాసన కూడా దగ్గరుండి చేసుకుంది. ఓవైపు క్లింకార బాధ్యతలను చూసుకుంటూనే.. మరోపక్క పెళ్లికి సంబంధించిన పనులన్నింటిలో పాల్గొంది. అయితే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్న ఉపాసనకు వరుణ్ తేజ్ పెళ్లిలో జరిగిన ఓ సంఘటన మాత్రం తీవ్రంగా హర్ట్ చేసిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతగా ఉపాసన హర్ట్ […]
టాలీవుడ్‌లో అసలు సిసలు పాన్ ఇండియా హీరో అతడే… అస్సలు ఊహించలేరు..!
ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు రానా. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే వినూత్నమైన కథలను ఎంచుకుంటూ క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రిజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో కథ బాగుంది ప్రేక్షకులకు నచ్చుతుంది అనిపిస్తే రానా నెగటివ్ రోల్‌లో అయినా నటించటానికి ఓకే అన్న అంశం ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఇక బాహుబలి తర్వాత […]
మరోసారి మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఏం చేశాడంటే..?
పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్. తరువాత పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. సందీప్ వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వెంటనే గీతగోవిందం సూపర్ హిట్ కావడంతో రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ […]
అమ్మ బాబోయ్.. వరుణ్ పెళ్లిలో రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా… స్పెషాలిటీస్ ఇవే…!!
వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నవంబర్ ఒకటో తేదీన ఒకటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంది. అంతేకాకుండా హడావిడి చేస్తూ డ్యాన్సులు, పార్టీలు సైతం జరుపుకున్నారు. అలాగే వీటికి సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లో కనబడి చాలా సంవత్సరాలు దాటాయి. వరుణ్ పుణ్యమా […]
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ ని ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వకుండా ఆరోజు ఎందుకు ఆపారు… ?అసలేం జరిగిందంటే…!!
ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏఎన్నార్ గారి లైఫ్ లో ఒక సంఘటన చోటుచేసుకుందట. ఈయని అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారట. అసలు ఎందుకు ఆపారు? అసలేం జరిగింది? అనే విషయాల్లోకి వెళ్తే… రోజు ఈయన స్టూడియో నుంచి ఇంటికి […]
” చీర కొంగు పక్కకి జరిపి దాన్ని చూపిస్తున్న సమంత “… నువ్వు దానికే పనికొస్తావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్న జనాలు..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటన, అభినయంతో మంచి గుర్తింపు కానీ నాగచైతన్య తో విడాకులు అనంతరం ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూనే ఉంది. సమంత పర్సనల్ లైఫ్ ను బేస్ చేసుకుని ఆమెను వ్యక్తిగతంగా కౌంటర్స్ వేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా సమంత చీర కొంగు పక్కకి జరిపి.. ఎద అందాలను చూపిస్తూ.. హాట్ ఫోటో షేర్ చేసింది. దీంతో ఆమె […]
మగాళ్ళ ముఖం మిలమిల మెరవాలంటే ఈ చిన్న చిట్కా యూస్ చేయాల్సిందే…!!
ఆడవాళ్లు అయినా.. మగవాళ్లు అయినా.. అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా అమ్మాయిలు అందం గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తారు కానీ.. మగవాళ్ళే అందంపై ఎక్కువ దృష్టి పెడతారు. ముఖ్యంగా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఇప్పుడు చెప్పబోయే స్కిన్ టిప్స్ ఫాలో అయితే చాలు. మీ మొహం కాంతివంతంగా.. మిలమిల మెరుస్తూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎక్కువగా ఎండలో తిరగడం, మానసిక ఒత్తిడి కారణంగా ఫేస్ […]









