” చీర కొంగు పక్కకి జరిపి దాన్ని చూపిస్తున్న సమంత “… నువ్వు దానికే పనికొస్తావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్న జనాలు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటన, అభినయంతో మంచి గుర్తింపు కానీ నాగచైతన్య తో విడాకులు అనంతరం ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూనే ఉంది. సమంత పర్సనల్ లైఫ్ ను బేస్ చేసుకుని ఆమెను వ్యక్తిగతంగా కౌంటర్స్ వేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా సమంత చీర కొంగు పక్కకి జరిపి.. ఎద అందాలను చూపిస్తూ.. హాట్ ఫోటో షేర్ చేసింది. దీంతో ఆమె శరీర భాగాలపై అసభ్యంగా తిట్టిపోస్తున్నారు. ఇలాంటి చెత్త పనులు నీకు అవసరమా? పోయి ఐటమ్ సాంగ్స్ చేసుకో… అంతేకానీ ఇలాంటి ఎక్స్పోజింగ్ చెయ్యకు. అంటూ ఓ రేంజ్ లో తిడుతున్నారు.

ఈమె విడాకులు తీసుకునే ముందు రూమర్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చింది. కానీ విడాకులు అనంతరం సమంత ఎలాంటి కామెంట్స్ కి స్పందించడం లేదు. ఎవరు ఏమైనా అనుకోండి.. ఐ డోంట్ కేర్ అంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.