ఆడవాళ్లు అయినా.. మగవాళ్లు అయినా.. అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా అమ్మాయిలు అందం గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తారు కానీ.. మగవాళ్ళే అందంపై ఎక్కువ దృష్టి పెడతారు. ముఖ్యంగా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఇప్పుడు చెప్పబోయే స్కిన్ టిప్స్ ఫాలో అయితే చాలు. మీ మొహం కాంతివంతంగా.. మిలమిల మెరుస్తూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఎక్కువగా ఎండలో తిరగడం, మానసిక ఒత్తిడి కారణంగా ఫేస్ గ్లో పోతుంటది. వీటిని మనం కాపాడుకుంటే.. అందమైన ముఖం మన సొంతం.
2. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. దినివల్ల డిహైడ్రేషన్ బాగా జరిగి… ఫేస్ ఎల్లప్పుడు గ్లోయిగా ఉంటుంది.
3. అలాగే డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి.
4. ముఖ్యంగా జిమ్, హెల్తి ఫుడ్ తినడం చేయాలి.
5. అలాగే రెండు స్పూన్ల పచ్చి తేనే, అర టీ స్పూన్ నిమ్మరసం ఉంటే చాలు. ఈ రెండిటితో మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు మొహానికి అప్లై చేసి ఉంచుకోవాలి. అనంతరం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చాలు అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం.