“ఓ బంటి నీ సబ్బు స్లో నా ఏంటి”.. ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..మన హీరోయిన్స్ దండగా..!!

సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది . ఎవరికైనా పిలిచి అవకాశాలు ఇస్తుంది. కాకపోతే వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇస్తే సరిపోతుంది . ఆ విషయం పక్కనపెడితే . ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్ లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా వస్తున్న బ్యూటీలు ఎక్కువైపోతున్నారు . అంతేకాదు హీరోయిన్ కృతిశెట్టి కూడా అలా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిందే అన్న సంగతి మనం మర్చిపోకూడదు .

కాగా రీసెంట్గా అలాంటి ఓ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆమె మరెవరో కాదు గతంలో ఓ సబ్బు యాడ్ లో పాపులారిటీ దక్కించుకున్న చిన్న పాప ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాప గుర్తుందా..? ” ఏ బంటి మీ సబ్బు స్లో నా ఏంటి..?” అంటూ చాలా చాలా ముద్దుగా మాట్లాడి అడ్వర్టైజ్మెంట్ లో నటించిన చిన్న పాప ప ఇప్పుడు పెద్దదయింది .

అంతేకాదు సినిమాలో కూడా నటిస్తుంది. ఈమె పేరు అవనిత్ కౌర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో ..సినిమాల్లో కూడా నటించింది . తెలుగులో సినిమాలు అవకాశాలు సినిమా అవకాశాలు వస్తే రిజెక్ట్ చేసింది ఈ బ్యూటీ . ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒక్కరు గా ఉంది . అలా ఒక్క యాడ్ తో తన జీవితాన్నే మార్చేసుకునింది ఈ బ్యూటీ..!!