ఇండస్ట్రీలో అడుగు పెట్టాక పేరు మార్చుకున్న హీరోయిన్ల లిస్ట్ ఇదే..

చిన్న సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక తమ పేర్లను మార్చుకున్నారు. కొంతమంది ఆ పేరు కలిసి రావడం లేదని అదృష్టం కోసం పేరు మార్చుకుంటే.. మరి కొంతమంది పేరు క్యాచీగా లేదని ఉద్దేశంతో మార్చుకున్నారు. మరికొందరికి అయితే దర్శకులే పేర్లు మార్చి డిస్ప్లే చేస్తూ ఉంటారు. అలా మన సౌత్ ఇండియాలో హీరోయిన్లు చాలామంది ఇండస్ట్రీ లోకి వచ్చాక పేర్లు మార్చుకున్నారు. అలా పేర్లు […]

అవి చూపిస్తూ చలికాలంలో హీటెక్కిస్తున్న ” బ్రో” బ్యూటీ.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ అవ్వాల్సిందే..!!

కేతిక శర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి సరసన ” రొమాంటిక్ ” సినిమాలో నటించి.. ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది. అంతేకాకుండా దర్శక, నిర్మాతలను సైతం ఆకట్టుకుని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన..” బ్రో ” సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించిది. ఇక గత ఏడాదిలో పంజా వైష్ణవ్ తేజ్తో […]

మన టాలీవుడ్ హీరోల భార్యలు నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా.. మొగుడ్లనే మించిపోతున్నారుగా..

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంతా ఇటు సినిమాలలో కొనసాగుతూ మరొకవైపు వ్యాపార రంగాల్లో రాణిస్తూ కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. వీళ్లే కాకుండా వీళ్ళ భార్యలు సైతం అనేక రంగాల్లో రాణిస్తూ కోట్ల సంపాదిస్తున్నారు. మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రానా, నాగార్జున, రామ్ చరణ్ వంటి హీరోలంతా కూడా మంచి బిజినెస్ రంగాలని నడుపుతున్నారు. వీరే కాకుండా వీరి భార్యలు సైతం హీరోల సంపాదనకు ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తున్నారు. మరి ఈ […]

దీపావళి మెరుపులను ఒంటికి చుట్టిన మిల్కీ బ్యూటీ.. మత్తెక్కించే స్టిల్స్ లో తమన్నా..

స్టార్ హీరోయిన్ తమన్నకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ బ్యూటీగా కొనసాగిన తమన్న తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తెలుగుతోపాటు అటు బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ప్రస్తుతం తమన్న సినీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది. ఇప్పటికే కెరీర్ లో మంచి ప్లేస్ ను […]

తినడానికి తిండి కూడా లేని టైంలో మా ఫ్యామిలీని పోషించింది అతనే.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను దక్కించుకున్న రాజమౌళి సినిమాలో నటించాల‌ని ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరో, హీరోయిన్లు అంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో రాజమౌళి ఎంతో కష్టపడేవారు. చిన్న కథలతో సినిమాలను తీసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత పాన్ ఇండియా సినిమా బాహుబలి సినిమాతో పాపులర్ అయ్యాడు. […]

” అది తాగితే వచ్చే కిక్కే వేరు.. నా ప్రతి మార్నింగ్ దానితోనే మొదలవుతుంది “.. అనన్య సెన్సేషనల్ కామెంట్స్…!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులని ఆకట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా స్టోరీలో కాఫీ మగ్ ఫోటోను షేర్ చేస్తూ..” ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు మొదలవదు. కాఫీ తో రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఉంటాము. […]

వామ్మో.. కలలో కాకి ఇలా కనిపిస్తే అలా జరుగుతుందా..? దాని వెనక ఉన్న లాజిక్ ఇదే..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని పట్టించుకుంటారు మరికొందరు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోరు. సాధారణంగా హిందూ శాస్త్రంలో ఉన్న స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలోకి కాకి క‌నుక వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు కాకి కలలోకి ఎందుకు వస్తది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కాకిని కలలో చూడడం అస్సలు మంచిది కాదు. కానీ కొన్ని ప్రత్యేకమైన కలల్లో మనకు కనిపించిన విధానం ప్రకారం అవి […]

అదృష్టం మీ ఇంటి తలుపు తట్టే ముందు కలిగే సూచనలు ఇవే..అస్సలు మిస్ చేసుకోకండి..!!

సాధారణంగా అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ అదృష్టం మాత్రం ఎప్పుడో కానీ తలుపుతట్టదు. ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం దొరకడం లేదు. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ అదృష్టం కలిసి వచ్చేముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో నిపుణులు చెప్పకనే చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బరి పువ్వు: ముఖ్యంగా ఇంట్లో పూజలో కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని సూచన. 2. […]

వరుణ – లావణ్య రిసెప్షన్ పిక్స్ వైరల్.. విచ్చేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరంటే..?

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా వివాహం వైభవంగా ఇటలీలోని టస్కానీలో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఇక తాజాగా ఈ జంట హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు ఎంతోమంది ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు హాజరైన అతిధులను, సినీ ప్రముఖులను అందరిని తండ్రి నాగబాబు దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. రిసెప్షన్ హైదరాబాద్ […]