ఆ కారణంగానే నా కంపెనీ మూసేశా.. ఇప్పుడు ప్రపంచంలోనే అది టాప్ కంపెనీ.. రానా..

సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. ఇది పెద్ద సినిమా, మీడియం రేంజ్ సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ను యూజ్‌ చేస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలపై డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ముందే భావించిన రానా తన 18ఏళ్ళ‌కే స్పిరిట్ పేరుతో విజువల్ ఎఫెక్ట్ కంపెనీ […]

పెళ్లి చూపుల్లో అనుకోకుండా ఆ ఒకే ఒక్క ప్రశ్న అడిగిన ” ఆర్ ఆర్ ఆర్ ” హీరోల భార్యలు…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. ముఖ్యంగా ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఈ హీరోలు ఇద్దరు సినిమాలోనే కాదు బయట కూడా మంచి స్నేహితులు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనంతరం వీరిద్దరి బాండింగ్ మరింత బలపడింది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అని కూడా ప్రేక్షకులకి అప్పుడే తెలిసింది. ప్రస్తుతం వీరిపై ఒక వార్త […]

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో చేసిన వాళ్లకి… ఏకంగా అన్నేళ్లు జైలు శిక్ష, జరిమానం కూడానా…!!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమెకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ‌. హీరోయిన్ రష్మిక కు చెందిన డీప్ ఫేక్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు ఓ సలహాను జారీ […]

” మా పెళ్లి వీడియోను మేము ఎవరికీ అమ్ముకోలేదు… ఆ పుకార్లు మొత్తం పచ్చి అబద్ధాలు “… వరుణ్ టీమ్ సోషల్ క్లారిటీ…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న 3 ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. కొద్దికాలంగా గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ ప్రేమాయణం నడిపి.. అనంతరం పెద్దలు ఒప్పందంతో వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ, వీరి స్నేహితులు హాజరయ్యారు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇచ్చారంటూ కొన్ని […]

ప్రధాని మోడీ సభలో ” బాహుబలి 2 ” డైలాగులు రిపీట్… వీడియోను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు…!!

హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో.. బీసీల అంత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…” ఎల్బీ స్టూడియోతో తనకు అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టూడియోలో ప్రజలు ఆశీర్వదించడంతో తను ప్రధాని అయ్యారని ” వ్యాఖ్యానించారు. ” ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ప్రభుత్వం రాబోతుందన్నారు. నాటి నా సభలో ప్రసంగం […]

కన్న కూతురిని కూడా పట్టించుకోకుండా.. ఆ విధంగా డబ్బులు ఇస్తున్న నాగబాబు…. అయ్యో పాపం నిహారిక…!!

నిహారిక ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో టీవీ యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి, యూట్యూబ్లో సిరీస్ లతో… అనంతరం హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా దూసుకుపోయింది. ఇక ఈ అమ్మడు కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నప్పుడే జొన్నలగడ్డ చైతన్యన్ని వివాహమాడింది. కానీ అనుకోని పరిణామాల వల్ల వీరిద్దరి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. అలాగే తండ్రి, కూతురు మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాగే నాగబాబు, నిహారికకు మధ్య అనుబంధం ఏ […]

ఓ కప్పు బొప్పాయి ముక్కలు తింటే ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే రోజు తింటారు..

బొప్పాయి పండ్లు మనకి మార్కెట్లో అన్ని సీజన్లో అతి తక్కువ ధరకు దొరికే ఒక ఫ్రూట్. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గించి, అజితి నుంచి బయటపడేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇక బొప్పాయితో దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ అంటు వ్యాధుల నుంచి కూడా సంరక్షించుకోవచ్చు. ఈ వ్యాధులు వచ్చినవారు రోజు […]

మళ్లీ విదేశాలకు బయలుదేరిన సమంత… ఎందుకెళ్తుందో తెలుసా…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గత కొద్దికాలం నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకి తెలిసిందే. అందుకే సినిమాలుకు సైతం దూరమై రెస్ట్ తీసుకుంటుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ పిక్స్ ని షేర్ చేస్తుంది. ఇక ఇటీవల పొగలు వస్తున్న బాత్ టబ్ లో మొత్తం ఉండి క్రయో థెరపి చేపించుకుంది. తాజాగా సమంత ఆయుర్వేద వైద్యం […]

దీపావళి వచ్చేస్తుంది… అమ్మాయిలు మరి మీరు ఈ పని చేస్తున్నారా…!!

దీపావళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. చాలామంది పండగ పూట తమ అందాన్ని కెమెరాలలో బంధించేందుకు ఇష్టపడతారు. దుస్తులతో పాటు చర్మ సౌందర్యం పై కూడా దృష్టి పెడతారు. అలాంటి వారు ఈ వారం రోజులపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే పండగ రోజున మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫేస్ వాష్: ప్రతిరోజు ఉదయం తో పాటు రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మీ చర్మంపై […]