ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అర్జున్ రెడ్డి భారీ సినిమా.. పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న అభిమానులు…!!

టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీగా పేరు పొందిన విజయ్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అది […]

” తప్పులు చేసిన వారిని దేవుడే క్షమిస్తాడు “… త్రిష పోస్ట్ ఎవరిని ఉద్దేశించి..?!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. త్రిషాను ఉద్దేశించి మన్సూర్ చేసిన వ్యాఖ్యలు దేశ స్థాయిలో మంటలు పుట్టించాయి. దీంతో పలువురు ప్రముఖులు త్రిషకు మద్దతు కూడా చేశారు. ఇక కుష్బూ అయితే […]

ఆ టాలీవుడ్ హీరోయిన్ తో నాగచైతన్య రిలేషన్…. పాపం సమంత…!!

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. అక్కినేని వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చైతు.. పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. ఇక ఇప్పుడు తాజాగా సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా బిజినెస్ వ్యవహారాలలో కూడా నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇక సమంత ని, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఏవో కారణాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి చైతు మరొక హీరోయిన్ ని […]

ఆ అమ్మాయికి ఫుల్ ఫిదా అయిపోయిన రణబీర్ కపూర్…. ఏకంగా అలా పట్టేసుకున్నాడేంట్రా బాబు (వీడియో)..!

సోనీ టీవీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న షోలలో సింగింగ్ రియాలిటీ షో ” ఇండియన్ ఐడల్ సీజన్ 14 ” ఒకటి. ఈ షోలో ” షాందార్ పరివార్ ” ప్రత్యేక ఎపిసోడ్ ప్రచారం కాబోతుంది. ఈ సందర్భంగా ” యానిమల్ ” మూవీ జోడి రణ్బీర్ కపూర్, రష్మిక పాల్గొన్నారు. ఇక జడ్జిలుగా వ్యవహరించిన వీళ్ళిద్దరూ కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ లను ఎంత గానో ఎంజాయ్ చేశారు. అయితే.. ఈ క్రమంలోనే రణ్బీర్ చేసిన పని అందరినీ ఆకర్షించింది. […]

మీ మెహందీ అద్భుతంగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి…!!

ఎలాంటి ఆభరణాలు లేకున్నా మెహందీ పెట్టుకుంటే ఓ నిండు క‌ల‌ వస్తుంది. ఇక అందుకే పెళ్లి సమయంలో దీనికోసం ప్రత్యేకంగా వేడుక సైతం నిర్వహించుకుంటారు. అయితే పెళ్లికి పెట్టుకునే మెహందీ ఎంత ఎర్రగా ఉంటే.. వధువు అంత నిండుగా కనిపిస్తుందని అందరూ నమ్ముతుంటారు. మెహందీ ఎర్రగా పండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలతో మీ మెహందీ ని అద్భుతంగా పండించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. గోరింటాకు లేదా మెహందీ దానంతట అదే […]

నాగచైతన్య పుట్టినరోజుకి అలాంటి గిఫ్ట్ పంపించిన సామ్… గిఫ్ట్ మామూలుగా లేదుగా…!!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన వారిలో సమంత, నాగచైతన్య ఒకరు. ” ఏం మాయ చేసావే ” సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట… అనంతరం పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. నాలుగేళ్లు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసి సడన్గా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు వీరిద్దరూ ఏ కారణంతో విడిపోయారో? తెలపకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ బిజీగా […]

ఆ స్టార్ హీరోతో మూవీ చేసే ఛాన్స్ కొట్టేసిన గౌతమ్ తిన్ననూరి..!!

” మళ్లీ రావా ” సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన డాక్టర్ గౌతమ్ తిన్ననూరి…” జెర్సీ ” సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఈయనకి భారీ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటే ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగుపోయే అవకాశం ఉంది. గౌతమ్ తిన్ననూరి […]

65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న నటుడు…. ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

మలయాళం సినిమాలలో పేరుగాంచిన నటుడు ఇంద్రన్స్. ఈయన 65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. చిన్నతనం నుంచే సినిమాలపై మొక్కువతో దాదాపు 400 కి పైగా సినిమాలలో నటించాడు. అలాగే తన నటనకు గాను జాతీయ, రాష్ట్ర చలన చిత్ర అవార్డులు సైతం వచ్చాయి. ఇక 1981లో తన టైలరింగ్ షాప్ లో పని చేస్తూ, ప్రొడక్షన్ హౌస్ లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ..సెల్యులాయిడ్ లోకి ప్రవేశించి.. 1994లో పాపులారిటీ […]