ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్రూట్ ను అసలు తినకూడదన‌ సంగతి తెలుసా..?

బీట్రూట్ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతగాన్న సహకరిస్తుందని అందరికీ తెలుసు. అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బీట్రూట్ జ్యూస్ ఆ సమస్య నుంచి చెక్ పెట్టడానికి సహకరిస్తుంది. చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు చెప్పి పెట్టవచ్చు. కానీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా బీట్రూట్ […]

బిగ్ బాస్ బ్యూటీ కీర్తి మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… మరి అంత తక్కువ…!!

బుల్లితెర నటిగా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కీర్తి ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి కూడా వెళ్లి పెద్ద ఎత్తున అభిమానులని సంపాదించుకుంది. ఇలా పలు తెలుగు, కన్నడ భాషల సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉన్న కీర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నలు ఎదురవ్వడంతో […]

మహేష్ బాబు నటించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్ట‌మా.. ఏం చేశాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దివంగ‌త‌ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే వార్ 2 సినిమాతో తారక్ ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కు ప్రతి నాయకుడిగా […]

వావ్‌: త‌న చిట్టి ఫాలోవ‌ర్ కోసం బ‌న్నీ ఏం చేశాడో చూడండి.. ( వీడియో)

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌స్తుతం తెర‌కెక్కుతోన్న భారీ సినిమా “పుష్ప 2 ది రూల్” . పుష్ప ది రైజ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇప్పుడు బ‌న్నీ ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ‌న్నీకి జోడీగా ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో […]

తెలంగాణ ఎలక్షన్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన మెగా హీరో.. ఏం చేశాడంటే..?!

తెలంగాణ లో ఎలక్షన్ హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం కావడంతో సామాన్యుడు దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టి వచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ […]

స్పీడ్ పెంచేసిన మ‌మాన‌టి.. ప్రస్తుతం కీర్తి ఎన్ని సినిమాల్లో నటిస్తోందో తెలుసా..?

మలయాళ ముద్దుగుమ్మ‌ కీర్తి సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మల‌యాళం, తమిళ్, తెలుగు సినిమాలతో పాటు ఇటీవల బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దూసుకుపోతుంది. ఇక గతంలో పలు ఫ్లాప్పులతో సతమతమైన కీర్తి సురేష్.. నాని సరసన నటించిన దసరా సినిమాతో సక్సెస్‌ను అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి ద‌క్కించుకుంది. తర్వాత తమిళంలో ఉదయినిది స్టాలిన్ తో జతకట్టిన మామనాన్‌ […]

భర్త, కొడుకుతో కలిసి విదేశాల‌కు చెకేస్తున్న‌ ఇలియానా.. యాక్టింగ్ కి గుడ్ బై చెప్పినట్టేనా..?!

గోవా బ్యూటీ ఇలియానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, నితిన్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోస్ తో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్‌గా […]

చావుకి వీసాతో ప‌నిలేదు.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు..!!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సల్మాన్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి.. సల్మాన్ కు డెత్ థ్రెట్ వచ్చింది. ఇక ఈ పోస్టులో సల్మాన్ తో పాటు పంజాబీ సింగర్ జీప్పీ గ్రేవాల్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. జిప్పీని ఉద్దేశిస్తూ..” నువ్వు సల్మాన్ […]

hyderabad: క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న బ‌న్నీ, తార‌క్‌..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరులుగా క్యూలో నిలబడి ఈ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కసారిగా స్టార్ హీరోలు ఓట్లు వేయడం కోసం క్యూలో నుంచోవడంతో.. ఇతర ఓటర్లు షాక్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని నిల్చున్నారు. […]