సినీ ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్లు అయినా కలిసి ఒకటి రెండు సినిమాలు కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయి అంటూ వార్తలు రావడం సాధారణమైపోయింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు చాలా సులువుగా హీరోల ప్రేమలో పడి నిజంగా సక్సెస్ అవుతున్నారు. వివాహ జీవితంలో అడుగుపెట్టి ఆనందంగా గడుపుతున్నారు. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్స్ చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు నడిపిన స్టార్ హీరో, హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు […]
Category: Featured
Featured posts
ఏంటి ఆ హీరోయిన్ వల్ల… బాలయ్య కూతురుతో చైతు వివాహం ఆగిపోయిందా..!!
దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం ముందు వరుసలో ఉంటారు. ఈ కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. బయట ఫంక్షన్స్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. ఇక వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా వియ్యంకులు సైతం అవుదామని అనుకున్నారట. గతంలో అక్కినేని నాగచైతన్య […]
సమంత పై మోజు పడుతున్న ఆ స్టార్ హీరో.. ఇదెక్కడ కామంరా బాబు..!!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇలా సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ” దూత ” అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ లో రియల్ డాక్టర్స్ ఎవరో తెలుసా…!!
చాలామంది సినిమా రంగాన్ని ఇష్టపడి సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అనంతరం పెద్ద నటులుగా సైతం అయిపోతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చే నటులలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 1. రాజశేఖర్: హీరో రాజశేఖర్ కూడా వైద్య విద్యను చదివారు. ఈయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై ఆశ ఏమి తగ్గలేదు. 2. సౌందర్య: నటి సౌందర్య సైతం ఎంబిబిఎస్ చదివారు. ఈమెకి నటనపై ఆశక్తి ఉండడంతో.. సినీ రంగంలోకి అడుగుపెట్టారు. […]
కార్తీకదీపం హిమ, సౌర్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే…!!
కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వంటలక్క పాత్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అస్సలు సీరియల్ అంటే నచ్చని వారికి కూడా కార్తీకదీపం అంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు. తెలుగు రాష్ట్రంలో కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది. ఫ్యామిలీ స్టోరీ గా తెరమీదకు వచ్చిన ఈ సీరియల్… ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక డాక్టర్ బాబు దీప ఎమోషనల్ సీన్స్ కనిపించినప్పుడు.. ప్రేక్షకులు కన్నీళ్లు సైతం పెట్టుకునేవారు. ఇక […]
చక్కెర కంటే మధురంగా ఉండే ఈ మొక్క షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం అని తెలుసా.. ?
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను దేవతగా పూజిస్తూ ఉంటారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని హిందువులు నమ్ముతూ ఉంటారు. అలాగే తులసి మొక్కను ఔషధ మొక్కగా కూడా వాడుతుంటారు. తులసి ఆకు రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పలు ఔషధాలు లోను తులసి ఆకులను వాడుతూ ఉంటారు. అయితే తులసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కృష్ణ తులసి, ఒకటి రామ తులసి. ముదురు రంగు ఆకును కృష్ణ తులసి […]
పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ పూజా.. వరుడు ఎవరంటే…!!
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లపై మొగ్గు చూపుతూ మూడు ముళ్ళు బంధంతో ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ సినీ సెలబ్రిటీలను ఏ దేవుడు కరుణించాడో కానీ… వరుసగా పెళ్లి బాజాలు మోగిస్తానే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు కన్నడ నటి పూజ గాంధీ. 2002లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ …” దండుపాళ్యం” అనే సినిమాతో అందరిని ఆకర్షించింది. కన్నడ, హిందీలో […]
దిల్ రాజు ఇంట శుభకార్యం.. సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ యంగ్ హీరో.. పిక్స్ వైరల్..
ఈ ఏడాదిలో ఇప్పటికే చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోస్, సెలబ్రిటీస్ జీవితంలోకి అడుగు పెట్టి ఓ ఇంటి వారు అయిపోయారు. ఇక ఇటీవల సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. కాగా తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట ర్వరలోనే పెళ్లి […]
పురుషుల అందాన్ని రెట్టింపు చేసే సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఇదే..!!
మహిళలతో పోలిస్తే పురుషులు అందాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. చలికాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందువల్ల పురుషులు కూడా ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటించడం ద్వారా తమ అందాన్ని కాపాడుకోవచ్చు. 1. ఫేస్ వాష్: ప్రతిరోజు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా అవసరం. 2. సన్ స్క్రీన్: బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇది హానికర జీవులని మన ఫేస్ కి తాకనివ్వకుండా చేస్తుంది. […]









