సేఫ్ గేమ్ ఆడిన ప్ర‌శాంత్.. గౌత‌మ్ ఎలిమినేష‌న్‌.. కార‌ణం అదేనా..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటి.. నిన్నటి ఎపిసోడ్లో హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫినాలే టికెట్ తెచ్చుకున్న అర్జున్ ఎలిమినేషన్ నుంచి శనివారం సేఫ్ అయిపోయాడు. కాగా ఈ సీజన్లో […]

చిన్న‌ప్ప‌టి క‌ష్టాల‌పై ఎమోష‌న‌ల్ అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్‌…!

తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మనందరికీ సుపరిచితమే. కమల్ హాసన్ ” విక్రమ్ ” సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ఈయ‌న దర్శకత్వంలో విజయ్ హీరోగా.. త్రిష హీరోయిన్ గా ” లియో ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం లోకేష్ స్టార్ రజినీకాంత్ 171 వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే లోకేష్ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్‌కు నేనా… నితిన్ ఇలా అనేశాడేంటి….!

నితిన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మనందరికీ తెలిసిందే. నితిన్ తన ప్రతి సినిమాలోను.. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతూ ఉంటాడు. స్వయంగా ఈ విషయాన్ని నితినే ” భీష్మ” సినిమా ప్రమోషన్స్లో తెలియజేశాడు. కానీ ఎందుకో తెలియదు కానీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతున్న.. అది చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకు ఈరోజు జరిగిన ” ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ” సాంగ్ లాంచ్ […]

వెకేష‌న్‌కు వ‌రుణ్‌-లావ్‌… న్యూ క‌పుల్ డ్రీమ్‌ప్లేస్ ఎక్క‌డంటే…!

మెగా కుటుంబంలో రీసెంట్గా వరుణ్, లావణ్యాల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ సైతం జరుపుకున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు కూడా. ఇక ఈ జంట పెళ్లి అనంతరం తమ హ్యాపీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ […]

పెళ్లి చేసుకునే వారికి లారెన్స్ బంప‌ర్ గిఫ్ట్‌…!

లారెన్స్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నటుడుగా, హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించాడు. ఇక ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లారెన్స్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ” జిగర్ తిండ డబల్ ఎక్స్ ” సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ […]

ఈ పిక్ లో విజ‌య్‌ పెట్టుకున్న గాగుల్స్‌ టు కాస్ట్లీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఓవర్‌నైట్ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలస ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న రౌడీ హీరో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ హీరోయిన్గా నటిస్తుంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి […]

జూనియర్ ఎన్టీఆర్ కు భార్య లక్ష్మీ ప్రణతిలో ఆ క్వాలిటీ అస‌లు న‌చ్చ‌దా అదేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఏ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు […]

రవితేజ నటించి హిట్ కొట్టిన ఆ మూవీ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడట..?!

సినీ ఇండ‌స్ట్రీ అన్న తర్వాత కొంతమంది హీరోలు చేయవలసిన సినిమాలను ఏవో కారణాలతో వదులుకోవడం.. అవే సినిమాలను వేరే హీరో నటించి సక్సెస్ అందుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సినిమాను వదులుకున్ని.. ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నాము అని బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను రిజెక్ట్ చేశానని బాధపడిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. పాన్‌ ఇండియా స్టార్ హీరోగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. […]

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో రిలీజ్ కాకుండా ఇన్ని సినిమాలు ఆగిపోయాయా..!!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలతో ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అమ్మాయిల ల‌వ‌ర్ బాయ్‌గా, నిర్మాతలకు గోల్డెన్ లెగ్ గా, నిజానికి నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే ట్యాగ్‌కు పర్ఫెక్ట్ ఆప్ట్ గా పాపులర్ అయ్యాడు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి […]