మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరే హీరో నాగశౌర్య. మన టాలీవుడ్ లో తమ కుటుంబ ఆచారాన్ని అందిపుచ్చుకుంటూ హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో కి వచ్చేందుకు ఎంతో కష్టపడిన వాళ్లు సైతం ఉన్నారు. వారిలో ఒకరే నాగశౌర్య. చలో సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు. అనూష శెట్టి అనే అమ్మాయి మెడలో నాగశౌర్య మూడు ముళ్ళు […]
Category: Featured
Featured posts
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి భార్య కాబోతున్న త్రిష.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్…!
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు తన కెరీర్ ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూ.. ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ లకి పోటీగా నిలుస్తున్నటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించేందుకు సిద్ధమయ్యింది. తమిళ్ డైరెక్టర్ […]
కొత్త సంవత్సరం వేడుకలు స్టార్ట్… హీరోలంతా ఆ ప్లేస్ లకి తరలింపు…!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరూ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ దంపతులు వారి పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ బాబు సైతం తన భార్య పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు విదేశాలకు చేరుకున్నారు. ఇక తాజాగా మహేష్ హైదరాబాద్ […]
చెర్రీ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన రాజ్ కుమార్ హిరాని..!
మన టాలీవుడ్ గ్లోబల్ మెగాస్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చెర్రీ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం మరో సినిమాతో లైనప్ ని సెట్ చేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత సినిమాలలో బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని తో కూడా ఓ సినిమా […]
విజయ్ దళపతి పై చెప్పు విసిరిన వ్యక్తి… వైరల్ అవుతున్న వీడియో…!
ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది అయిపోతుంది అన్న సమయంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, డిఎండికే పార్టీ అధినేత విజయ్ కాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 28వ తారీఖున కన్నుమూశారు. ఇక ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి […]
బేబీ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా.. అమ్మడు మహాముదురే.. ?!
2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో బేబీ ఒకటి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో వరుస అవకాశాలను అందుకుంటు ఫుల్ బిజీగా గడుపుతుంది అని అందరూ భావించారు. అయితే వైష్ణవి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. […]
ఎట్టకేలకు పెళ్లి పై నోరువిపిన హాట్ బ్యూటీ.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన మలైకా..
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్బజ్ ఖాన్ – మలైకా అరోరాకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అర్భాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్‌ను మూడో వివాహం చేసుకోవడంతో ఇప్పుడు మలైకా విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల దానిపై స్పందించిన మలైకా తాజాగా తన రెండో వివాహం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
పవన్ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్న కుర్చీ తాత… వారం రోజులుగా మిస్సింగ్.. పాపం వదిలేయండి రా..!
సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు. వారిలో మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా ఒకడు. హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్.. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేసేవాడు. అయితే.. ఒకానొక సమయంలో ఓ వీడియోలో ఆయన ” ఆ కుర్చీ మడత పెట్టి ” అని డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానల్స్ […]
ఐరన్ పుష్కలంగా లభించే ఐదు ఆహారపు పదార్థాలు ఇవే..!
సాధారణంగా ప్రతి ఒక్కరి బాడీ లోను ఐరన్ ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం అది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వారు తీసుకునే ఆహారపు అలవాట్లు. ఐరన్ ఎక్కువగా ఉండడం కారణంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మన శరీరంలో ఐరన్ ను పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వేగించి, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు. 2. మాంసాహారం: మాంసాహారం ఎక్కువగా […]









