రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన రెండు సినిమాలలో కూడా కెమిస్ట్రీ అద్భుతంగా పండించారు. దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక అంతేకాకుండా వీళ్లిద్దరూ కలిసి ఒకే దగ్గర పండగలను సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇక గత కొంతకాలంగా వీరి డేటింగ్ […]
Category: Featured
Featured posts
” ప్రభాస్ అంటే ప్రభాసే.. అతనికి తిరుగులేదు “.. శివాజీ సెన్సేషనల్ కామెంట్స్..!
ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన శివాజీ ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ అనే షో లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో నుంచి బయటికి వచ్చిన అనంతరం ఈయనకి సినిమా అవకాశాలు కూడా బానే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ.. వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ […]
పెళ్లి గిల్లి తనకు సెట్ అవ్వవని ముందే చెప్పిన మెగా డాటర్.. అయినా నాగబాబు అలా చేయడం రాంగ్ అంటున్న ఫ్యాన్స్ (వీడియో)
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” ఒక మనసు ” అనే సినిమాతో తన అదృష్టాన్ని వెండితెరపై పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇక అనంతరం చైతన్యాన్ని వివాహం చేసుకొని సంవత్సరం గడవకముందే విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక ఒక నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక […]
బాలయ్య సినిమాలో కేజిఎఫ్ నటుడు కీలక పాత్ర… కాంబో మస్తు ఉంటది అంటున్న ఫ్యాన్స్..!
నందమూరి నటసింహం బాలయ్య మరియు దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉండనుందని.. ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ పాత్రలో మొదట సునీల్ శెట్టి పేరు వినిపించింది. కానీ తాజాగా సంజయ్ దత్ పేరు వినిపిస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రలో సంజయ్ దత్ ను తీసుకున్నట్లు సమాచారం. ఇక […]
ఈ స్టార్ సెలబ్రిటీలంతా ఇన్వెస్ట్ చేసేది ఎక్కడో తెలుసా..?
చదువు పూర్తయిపోగానే లక్ష రూపాయల ప్యాకేజీ తో ఉద్యోగాన్ని సరిపెట్టుకోకుండా సొంతంగా పరిశ్రమను పెట్టి రెట్టింపు స్థాయికి ఎదగాలని అంత భావిస్తున్నారు. కొత్త పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పరిశ్రమిక రంగం అండగా నిలుస్తుంది. దాంతో ప్రపంచంలో స్టార్ట్ అప్ అనుకూల వాతావరణ ఉన్న దేశాల్లో మన దేశం మూడో స్థానాల్లో నిలిచింది. ఇక్కడ దాదాపు లక్ష 16 వేల గుర్తింపు పొందిన స్ప్రౌట్ పరిశ్రమల నిలిచాయి. 56 వైవిద్య విభాగాలుగా.. రకరకాల సమస్యలు పరిష్కారాలను సూచిస్తున్నాయి. […]
ఏ ఆర్ రెహమాన్ ఇస్లాంలోకి మారడం వెనుక ఇంత కథ నడిచిందా.. అసలు కారణం ఏంటంటే..?
ఒకప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్.రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కంటే కోట్లాదిమంది ఫ్యాన్స్ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆయన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన పాటలు.. అభిమానుల చెవులలో మారుమోగుతూనే ఉంటాయి. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలుకు అద్భుతమైన సంగీతం అందించిన రెహమాన్.. సంగీత రంగ ఎదుగుదలకు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని పెద్ద సక్సెస్ను అందుకున్న ఏ.ఆర్.రెహమాన్.. […]
ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. కరణ్ జోహార్ క్లారిటీ..
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ – అలియా భట్ కలసి నటించిన మూవీ దుల్హనియా. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే దీన్ని థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా భట్ స్థానంలో దర్శక,నిర్వాతాలు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారనే టాక్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై నటుడు, దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ ప్రతిరోజు నిద్రలేవగానే ఈ […]
కోర చూపులతో ఆ పార్ట్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న కేతిక శర్మ.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!
ఏ ఇండస్ట్రీలో అయినా సుదీర్ఘకాలం రాణించాలంటే అదృష్టం కావాలి. ఇక హీరోయిన్లు ఖాతాలో రెండు ఫ్లాప్ లు పడితే ఆ హీరోయిన్ ఇక ఇండస్ట్రీలో కనిపించదు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అదృష్టం బాగుంది వారి ఖాతాలో ఎన్ని ఫ్లాప్ లు పడిన ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంటారు. అందులో ఒకరు కేతిక శర్మ. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక్క విజయం కూడా సొంతం కాలేదు ఈ ముద్దుగుమ్మకి. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈమని వదలడం […]
” ఆ స్టార్ హీరోయిన్ రేంజ్ లో నాకు పాపులారిటీ రాలేదు “.. రిపోర్టర్ ప్రశ్నలకు సీరియస్ అయిన అంజలి.!
హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” ఫోటో ” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ” ప్రేమలేఖ రాశా” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈమె నటించిన ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో కోలీవుడ్ కి మకాం మార్చింది ఈ బ్యూటీ. ఇక ఈ క్రమంలో షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలు ఆమెకి బ్రేక్ ఇచ్చాయి. ఇక దీంతో తెలుగులో ” […]









