పెళ్లి గిల్లి తనకు సెట్ అవ్వవని ముందే చెప్పిన మెగా డాటర్.. అయినా నాగబాబు అలా చేయడం రాంగ్ అంటున్న ఫ్యాన్స్ (వీడియో)

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” ఒక మనసు ” అనే సినిమాతో తన అదృష్టాన్ని వెండితెరపై పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇక అనంతరం చైతన్యాన్ని వివాహం చేసుకొని సంవత్సరం గడవకముందే విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక ఒక నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇక ఈమె విడాకులు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈమెపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటించిన సినిమా ” హ్యాపీ వెడ్డింగ్ “. ఈ మూవీలో తల్లి పాత్రలో చేసిన సుహాసిని కూతురు నిహారికాకు అమ్మమ్మ గెటప్ వేసి ఫోటోలు తీస్తుంది.

ఈ సందర్భంలో సుహాసిని.. పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని నిహారికను అడుగుతుంది. అప్పుడు నిహారిక..” పెళ్లి గిల్లి మనకు సెట్ కావు ” అంటూ సమాధానం ఇస్తుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..” నిహారిక ముందే చెప్పింది తనకి పెళ్లి గిల్లి సెట్ కావని.. కానీ నాగబాబు వినకుండా పెళ్లి చేయడం చాలా రాంగ్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

 

 

View this post on Instagram

 

A post shared by My Mango App (@mymangoapp)