అంత అవసరమా జానకీ!

‘గోపాల గోపాల’ సినిమాలో అందాల సన్యాసినిగా కనిపించిన దీక్షా పంత్‌, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఓ పాటలో హీటెక్కించింది. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ బక్క పలచ కమెడియన్‌ ధన్‌రాజ్‌తో ‘బంతిపూల జానకి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం గ్లామర్‌లో రెచ్చిపోయిందట దీక్షా పంత్‌. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట. అయినాసరే చిన్న హీరోతో సినిమాలో ఇంతలా గ్లామర్‌ ఒలకబేసేయాలా? అని అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. అన్నీ […]

5 వేల మంది సైన్యం,30 కోట్లు క్లైమాక్స్ కే

బాహుబలి ఈ పేరు తెలియని తెలుగువాడుండడేమో.అంతగా పెనవేసుకుపోయిన చిత్రమిది.తెలుగు వాడి సత్తాని ప్రపంచానికి చాటిన చిత్రమిది.ఇప్పటికి బాలీవుడ్ వాళ్ళకి సైతం సవాల్ విసురుతున్న కలెక్షన్ సునామీ మన బాహుబలి.దానికి కొనసాగింపుగా తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటికొచ్చిన అది వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో కీలకమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.బాహుబలి మొదటిభాగం లో దాదాపు గంట పాటు క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ […]

బాలయ్యకు రిస్కా? హిస్టరీ రిపీట్స్

బాలకృష్ణ లెజెండ్ సినిమాలో డైలాగు గుర్తుందా ‘నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్’ .ఆ డైలాగు ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. డైలోగ్స్ చెప్పడమే కాదు రిస్క్ చెయ్యడము ఈ నందమూరి నటసింహానికి భలే సరదా. తాజాగా బాలకృష 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలానే వున్నాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో […]

పవన్ రికార్డ్ శృతి వల్ల బ్రేక్ అవ్వలేదు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఓ సారూప్యత ఉంది.పవన్ ఒక సారి పనిచేసిన హీరోయిన్ తో మళ్ళీ ఇంతవరకు పనిచేయలేదు ఒక్క రేణుదేశాయ్ తో తప్ప.రేణు దేశాయ్ ని వేరే వాళ్ళతో పోల్చలేం ఎందుకంటే రేణుతో పవన్ కి వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది.ఆ సంబంధమే వారిద్దరూ కలిసి రెండో సినిమా జానీ లో నటింపచేసింది.అదీ కాక ఆ సినిమా పవన్ ఓన్ డైరెక్షన్ కూడా చేయడం రేణుకు రెండో ఛాన్స్ ఇచ్చి […]

చినబాబు చూపు ఢిల్లీ వైపు!

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఢిల్లీ లో ఏపీ ప్రతినిధిగా లోకేష్ బాబును నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పార్టీ లో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.కాగా ప్రస్తుత ఏపీ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీకాలం నెలక్రితమే పూర్తయినా, ఇప్పటివరకూ అధికార ప్రతినిధిగా ఎవరినీ నియమించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది. లోకేష్ ని ఢిల్లీకి పంపడం పై పార్టీలోనే […]

జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ […]

మహేష్ కి ఫిక్స్ అయిన రకుల్

బ్రహ్మోత్సవం డిసాస్టర్ తరువాత మహేష్ బాబు చేయబోతున్న తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగుదాస్ తోనే అన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటి వరకు రకరకాలుగా దోబూచులాడింది.మొదట్లో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని అనుకున్న ఎందుకనో ఆ కంబినేషన్ వర్క్ ఔట్ కాలేదు.ఆ తరువాత రకుల్ ప్రీత్ ని ఒకే చేశారని వార్త వచ్చినా రకుల్ డేట్స్ అడ్జ్స్ అవ్వక నో అన్నట్టు పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా రకుల్ […]

చంద్రబాబు నెంబర్ వన్ గేమ్ షో

అభివృద్ధి సంగతి దేవుడెరుగు,అంకెల గారడీయే ముఖ్యం అన్న చందాగా తయారయ్యింది చంద్రబాబు వెంపర్లాట చూస్తుంటే.ఏ సమీక్షలు జరిగినా,ఏ రంగంలో చూసినా నంబర్‌-1 స్థానంపైనే మాట్లాడుతున్నారు కానీ వాస్తవిక అభివృద్ధి,క్షేత్ర స్థాయిలో ఆ రంగ వాస్తవ అభివృద్ధి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించడం లేదన్నది వాస్తవం. కొద్దిరోజులుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఈ నంబర్ గేమ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.దీనిపై అధికారులు సైతం విస్తుపోతున్నారు.ఈ అంకెల గారడీ అంతా వాస్తవానికి దూరంగా జరుగుతోంది.ఇక ఈ మధ్య బాగా చర్చనీయాంశం […]

రకుల్‌ స్మైల్‌ సీక్రెట్‌ అదేనట

అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది. ఆమె చిన్నగా ఒక నవ్వు విసిరితే చాలు ఎంతటివారైనా ఆమె నవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. ఆమె ఎవరో కాదు స్మైలీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఎందుకిలా అంటే తనకి మనసులో ఏదో దాచుకుని పైకి నవ్వుతూ ఉండడం ఇష్టం కాదంటోంది. తన మనసులో ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుందట. దాంతో తన మనసు ప్రశాంతంగా […]