ఒక్క రోజులో 100 కోట్లు కబాలి

వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ  రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా […]

ఆవిషయం లో రష్మీ బాగా సహకరిస్తోందట

సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నా రష్మికి మాత్రం పాపులారిటీ పెరిగిపోతోంది. ‘గుంటూరు టాకీస్‌’ ఓకే, ‘అంతం’ నిరాశపర్చింది. ఇంకా చేతిలో చాలా సినిమాలున్నాయి. అవకాశాలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. రష్మి లక్కే లక్కు. మొదటి విడతలో రష్మికి హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్లే లభించాయి. ఇప్పుడలా కాదు. ఆమె లక్కు నక్కతోక తొక్కినట్టుంది. ఛాన్సుల మీద ఛాన్సులతో టాలీవుడ్‌కి హాట్‌ ప్రాపర్టీ అయ్యింది రష్మి. తన తాజా చిత్రం ‘రాణిగారి బంగ్లా’లో రష్మి పర్ఫామెన్స్‌ సూపరో సూపరట. ‘గబ్బర్‌సింగ్‌లా […]

థమన్ కి ‘మెగా’ టెన్షన్

యువ సంగీత సంచలనం అనిపించుకున్న ఎస్ ఎస్ తమన్ కు.. అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నవి తక్కువ సినిమాలే. ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆగస్ట్ 13న రిలీజ్ అవుతున్న తిక్క సినిమాలకు తమన్ బాణీలు సమకూర్చాడు. ఈ రెండు తప్ప అతడి చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేని స్థితి. ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు.. మెగా […]

రాజ్‌తరుణ్‌కి బంపర్‌ ఆఫర్‌

‘అఖిల్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. తొలి సినిమా పరాజయం కావడంతో ఈ అమ్మడికి మరో అవకాశం రాలేదు టాలీవుడ్‌లో. హీరోయిన్‌గా నటనతో పాటు డాన్సులు కూడా ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమా ఫ్లాప్‌ కావడంతో దేనికీ పాపులర్‌ కాలేకపోయింది. దాంతో ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అజయ్‌దేవ్‌గణ్‌తో ‘శివాయ్‌’ సినిమా చేసింది. మళ్లీ టాలీవుడ్‌ వైపు ఈ అమ్మడి దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ హీరో రాజ్‌తరుణ్‌ సరసన […]

చంద్రబాబు ఈసారి రిస్క్‌ చేయదలచుకోలేదు

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్‌ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా […]

తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు

తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్‌ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను […]

కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి

ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్‌ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్‌. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని […]

చరణ్ కి షాక్ ఇచ్చిన కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయిన చేస్తే చాలు అనుకునే వారు చాలామంది వుంటారు. అదే హీరోయిన్స్ అయితే మెగాస్టార్ తో కలసి ఒక్కసాంగ్ లో అయిన స్టెప్ వేస్తే చాలు అనుకుంటారు. కానీ కాజల్ మాత్రం అలా అనుకోవటం లేదంట. మెగాస్టార్ 150 వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ పేర్లే బయటకి వచ్చాయి ఈ జాబితాలో న‌య‌న‌తార‌, అనుష్క‌, దీపికా ప‌దుకొణే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇలా […]

చంద్రబాబు ప్రచార పాట్లు అన్ని ఇన్ని కావు

కేంద్ర  సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ శాఖల సమాచారం, సమన్వయం కోసం లక్షలు పోసి నియమించుకున్న ఎంఎల్‌ఓ (మినిస్టర్స్ లైజనింగ్ ఆఫీసర్లు), పీఆర్‌ఓ వ్యవస్థ విఫలం కావడంతో పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న ఫిర్యాదులు సీఎంకు అందాయి.చంద్రబాబుకు, ప్రచారానికి అవినాభావ సంబంధం ఉంది. బాబును చూసి జాతీయ నేతలు ఫాలో అవుతున్నారు. అయితే, […]