కెరీర్లో అపజయం ఎలా ఉంటుందో కూడా ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. గత ఏడాది.. తన మాస్టర్ పీస్ బాహుబలి ద బిగినింగ్‌తో సినీ ప్రపంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయడాన్ని ఒక యజ్ఞంలా భావించే ఇతడు సరేనంటే చాలు.. కలిసి సినిమా తీయడానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాతలదాకా ప్రస్తుతం […]
Author: admin
రాజమౌళి కట్టప్ప సీక్రెట్ రివీల్ చేస్తాడా?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటోన్న విషయం ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అని. గత ఏడాదిగా ఈ సస్పెన్స్‌ను ఎవరు రివీల్ చేస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెకండ్ పార్ట్‌కి సంబంధించి ఏ విషయాలు ఇంతవరకూ బయటికి పొక్కలేదు. అంత గోప్యంగా రాజమౌళి సినిమా టీంను కంట్రోల్‌లో పెట్టాడు. ఆ విషయంలో నిజంగా రాజమౌళికి రాజమౌళే సాటి. అయితే […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నారా
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం కొత్తకాదు! తమకు నచ్చని ప్రభుత్వాలను, తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం కేంద్రంలోని పాలకులకు తేలికైన విద్య.! ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పెత్తనం చేయడం, ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పాలకుల నైజం. ఈ క్రమంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్రయోగించేదని ప్రచారంల ఉందేది. ఇక, […]
శాతకర్ణికి బాలయ్య రెమ్యునరేషన్ ఇదే
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ జాబితాలో సీనియర్ హీరోలు వెనకబడినా స్టార్ హీరోలు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు చాలా ముందున్నారు. టాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరంటే ఖచ్చితంగా ఈ పోటీలో నెంబర్ వన్ ర్యాంకు కోసం పవన్, మహేష్‌నే పోటీపడతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెమ్యునరేషన్‌తో పాటు సినిమా బిజినెస్‌లో పర్సంటేజ్ కూడా తీసుకోవడంతో వీరికి భారీగానే రెమ్యునరేషన్ ముడుతోంది. శ్రీమంతుడు, […]
చంద్రబాబు భజన మీడియాకే బోర్ కొట్టిస్తున్నారా
ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి లాయల్‌గా ఉన్న మీడియాలో ఆంధ్రజ్యోతి ముఖ్యమైంది. పాత ఆంధ్రజ్యోతి పత్రికను కొనుగోలు చేయడానికి ముందు నుంచి ప్రస్తుత ఆంధ్రజ్యోతి ఎండీ టీడీపీకి అనుకూలంగానే ఉండేవారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో స్థలాలు, రాయితీలు కూడా పొందారు. ముఖ్యంగా ఆయన ఓల్డ్ ఆంధ్రజ్యోతిని కొనేందుకు చంద్రబాబే మీడియేటర్‌గా ఉన్నారనేది ఒకప్పటి టాక్. అంతేకాదు, డబ్బుల విషయంలోనూ ఆయన సాయం చేశారని అంటారు అప్పటి ప్రముఖ జర్నలిస్టులు. దీంతో […]
కేసీఆర్ వాళ్ల పని పడతారట
అవును. నిజమే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గత నాలుగురోజుల కిందట కురిసిన వర్షాలతో భాగ్యనగరం మునిగిపోయింది. దీంతో ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కొన్ని అపార్టు మెంట్లలోకి భారీ ఎత్తున వరద చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆసరాలేక నానాతిప్పలుపడ్డారు. అయితే, అదే సమయంలో కొందరు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఏం […]
‘కాటమరాయుడి’కి దేవి ఇన్‌పుట్స్
పవన్, దేవిశ్రీ కాంబినేషన్‌లో అన్నీ సూపర్ హిట్ మ్యూజిక్‌లే. అందుకే పవన్ కోసం దేవి మరో సూపర్ హిట్ మ్యూజిక్‌ని ప్లాన్ చేస్తున్నాడట. అది పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్, అనూప్‌కి కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తున్నాడట ఈ సినిమా మ్యూజిక్ విషయంలో. అంతే కాదు పవన్ కోసం ఒక మాంచి మసాలా సాంగ్‌ని కూడా దేవి ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారమ్. […]
వెంకయ్య చెప్పిన శృంగారం కథలు ఇవే
ఏంటి? ఎంతో బిజీగా క్షణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శృంగారం గురించి మాట్లాడడం ఏంటని బుగ్గలు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయన నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చర్ దంచేశారు! అయితే, అది ఏ బహిరంగ సభలోనో, ఎన్నికల ప్రచార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్షన్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల […]
ఏపీలో వెన్నుపోటు బ్రదర్స్ ఎవరో తెలుసా..
వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉరఫ్ రోజమ్మ.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరైపోయారు. పనిలోపనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకపోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. వాస్తవానికి నిన్నమొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వచ్చిన తర్వాత నుంచి వెంకయ్యను కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా మాత్రం మరింతగా ఇద్దరిపైనా […]