నిజమే.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటున్నారు.. అరకు ఎంపీ కొత్తపల్లి గీత గురించి! ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతుండడమే దీనికికారణంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కులం, తర్వాత భూములు, ఇప్పుడు మళ్లీ కులం.. ఇలా ఊపిరాడనివ్వని వివాదాల్లో గీత కూరుకుపోతున్నారు. దీంతో అసలు ఆమె ఎంపీ పదవిలో ఉంటుందా? లేక మొత్తానికే ఎసరు వస్తుందా? అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె ఎంపీగానే ఉన్నా.. ఏ పార్టీ ఎంపీనా? అనేది […]
Author: admin
జనసేన ఓట్లు ఎవరికి..!
ఏపీలో త్వరలోనే రానున్న జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. తిరుపతి – కాకినాడ- విశాఖ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మొత్తం 11 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేసమయంలో విపక్ష వైకాపా కూడా అమీతుమీ తేల్చుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను చర్చించుకుంటే.. ఏపీలో […]
బాలీవుడ్ బాలాదూర్ అంటోన్న రాజమౌళి
నిజమే! బాహుబలి మేకర్.. జక్కన్న ఇలానే అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లకు అంత లేదని ఆయన చెబుతున్నారట. దీనంతటికీ కారణం ఏంటంటే.. వరల్డ్ స్థాయిలో తాను కష్టపడి బాహుబలిని తెరమీదకి ఎక్కించడమే. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు ఏ మూవీకీ దక్కలేదు. ఈమూవీలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ రెప్పవేయ నీయకుండా ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. అలాంటి అద్భుతమైన మూవీని అందించిన రాజమౌళిని ఇప్పటికీ కొందరు టాలీవుడ్ డైరెక్టర్ అని అంటున్నారట. ఈ విషయం ఆ నోటా […]
జనతా రికార్డుకు చెక్ పెట్టిన ధృవ
ఈ ఏడాది టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్ ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు… అవి బన్సీ సరైనోడు, తారక్ మూవీ జనతా గ్యారేజీ. దీంతో ఇంకా సన్సేషన్ సృష్టించే మూవీ కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే చెర్రీ మూవీ ధృవ టాక్ సంచలనంగా మారింది. రియల్ గా చెప్పుకోవాలంటే.. బన్నీ సరైనోడు రికార్డుని.. తారక్ జనతా బీట్ చేసింది. ఇక, ధృవ రికార్డు కొట్టాలంటే జనతాని మించిపోవాలి. దీంతో ఇప్పుడు అందరూ ధృవ రికార్డు […]
ఏపీ మండలిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు
ఏపీ శాసన మండలిలో దాదాపు 23 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండలి చైర్మన్ చక్రపాణి కూడా ఉండడం గమనార్హం. వీరంతా 2017 ఫిబ్రవరి, మార్చి నాటికి తమ పదవీ కాలాలను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్పటి నుంచే ముమ్మరంగా ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఒకదానికి మించి ఒకటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాలని భావిస్తుండగా.. […]
మోడీ మరో చావు దెబ్బ…బడా బాబులు మటాష్
దేశంలోని నల్ల కుబేరులను ప్రధాని మోడీ ఇప్పట్లో వదిలి పెట్టేరా లేరా? ఇప్పటికే వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ.. మరింతగా ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారా? మరింత కఠిన చట్టాలు తేనున్నారా? రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది కేంద్రం నుంచి! తాజాగా పెద్ద నోట్ల రద్దు. బ్యాంకు విత్‌డ్రాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న మోడీ.. ఇంకా లైన్‌లోకి రాని నల్లకుబేరులపై మరింతగా […]
రెమో TJ రివ్యూ
సినిమా : రెమో రేటింగ్ : 3 /5 పంచ్ లైన్ : రాజుగారి రెమో రీజనబుల్ బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్ తారాగణం: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, సతీష్, కె.ఎస్. రవికుమార్, యోగిబాబు, రాజేంద్రన్ తదితరులు సంగీతం: అనిరుధ్ కూర్పు: రూబెన్ ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం నిర్మాత: ఆర్.డి. రాజా రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్ వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న హీరో శివ కార్తికేయన్ ఆడ మగ రెండు వేషాల్లో […]
బాబుకు ఇంత అభద్రత ఎందుకో..!
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయి. ఆయన చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, మిత్ర పక్షం బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మద్దతిస్తున్నారు. ఇక, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి […]
అమరావతిపై ప్రపంచ బ్యాంకుకు ఇన్ని డౌట్లా?!
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ఎఫర్ట్ పెడుతున్న రాజధాని నగరం అమరావతిపై ఇప్పుడు సర్వత్రా అనేక అనుమానాలు అలుముకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రాబోయే ముప్పైఏళ్లలో దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని అమరావతి గురించి బాబు చెబుతున్న మాటలు అంత నమ్మశక్యంగా లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి రుణాలు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థలు సైతం చంద్రబాబు మాటలను విశ్వసించడం లేదని ఇప్పుడు పెద్ద టాక్ నడుస్తోంది. అమరావతి అభివృద్ధికి సుమారు […]