ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షలు ఒక్కొక్కసారి పిచ్చ కామెడీ పుట్టిస్తున్నాయి. తనకు సంబంధం లేని విషయం, తన పరిధిలో లేని అధికారులపైనా చంద్రబాబు అజమాయిషీ చేయాలని చూడడం ఈ రివ్యూలలో అధికారులకు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుండడం గమనార్హం. గతంలో పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్ర అధికారులకు క్లాస్ పీకారు చంద్రబాబు. ఈ నిధులు ఇవ్వాల్సింది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ విషయాన్ని గాలికి వదిలేసిన […]
Author: admin
సర్వే బాగున్నా టీడీపీలో కొత్త టెన్షన్
ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణం అయ్యాయట! వాస్తవానికి తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ పాలన, చంద్రబాబు నాయకత్వం తదితర అంశాల్లో అన్నీ ప్లస్సులో వచ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యమం రేగిన కాపు సామాజిక వర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావరణం ఉందని రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద […]
ఎంపీ పదవికి కవిత గుడ్ బై
రాజకీయాల్లో అధికారమే పరమావధిగా వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వరూ అతీతులు కారు! ప్రస్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నారట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత. ప్రస్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారన్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెలకొందట! దీంతో తన వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మళ్లించారు. […]
మోడీ దెబ్బకు ఆ టాలీవుడ్ హీరో కుదేలు
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్ దెబ్బకి దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. నల్ల ధనంపై మోడీ రద్దు పాదం మోపడంతో వేసిన వెంచెర్లు వేసినట్టే ఉంటున్నాయి తప్ప.. కొనేవాళ్లు, పెట్టుబడులు పెట్టేవాళ్లు కరువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పట్టుకుందనే టాక్ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్‌తో బాగానే వెనుకేసుకున్నాడు. ఆయన […]
భేతాళుడు TJ రివ్యూ
సినిమా : భేతాళుడు రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : భేతాళుడు బిచ్చగాడు కాలేడు నటీనటులు : విజయ్ ఆంటోనీ,అరుంధతి నాయర్,చారు హాసన్ తదితరులు నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ సంగీతం : విజయ్ ఆంటోనీ సినిమాటోగ్రఫీ : ప్రతి కలిపురయత్ ఎడిటింగ్ : వీర సెంథిల్ రాజ్ కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ కృష్ణ మూర్తి విజయ్ ఆంటోనీ అంటే తమిళ్ సంగతేమో గాని తెలుగులో అదొక బ్రాండ్ అయిపొయింది బిచ్చగాడు సినిమాతో.అంతలా […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి నియామకంలో కమలం పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది! రాష్ట్ర విభజన తర్వాత అత్యంత కీలక రాష్ట్రంగా ఏపీని భావించిన కమల నాథులు ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకట్టారు. ఎన్నికల్లో నెగ్గి అధికారం కూడా పంచుకున్నారు. ఇక, ఇప్పుడు 2019 నాటికి సొంత కాళ్లపై ఎదగడం, పార్టీని బలోపేతం చేయడం అనే రెండు ప్రధాన కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. దీనికిగానే కార్యాచరణను ప్రారంభించాల్సిన సమయం మించిపోతున్నా.. బీజేపీ అధిష్టానం పెద్ద […]
ఏపీలో 4 స్థానాలపై ఎంఐఎం కన్ను
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లోని పాత బస్తీకే పరిమితమైన ఎంఐఎం(ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహిదుల్ ముస్లిమీన్) పార్టీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ తన జెండా ఎగిరేలా పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు మునిసిపాలిటీల్లో పాగా వేసిన ఎంఐఎం.. తర్వాత మహారాష్ట్ర, యూపీల్లోనూ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఏపీపైనా ఈ పార్టీ నేతలు కన్నేశారు. పనిలో పనిగా.. ఏపీలో పాగా వేయడంతోపాటు తమపై ముస్లిపార్టీ అన్న ముద్రను తుడిచేసుకునేందుకు సైతం ఎంఐఎం నేతలు […]
కులాల వారీగా చీలుతున్న ఏపీ
ఏపీలో కులాల చీలికలు పెరుగుతున్నాయా? కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని, వాటికి వ్యతిరేకంగా కొన్ని కులాలు ఉంటున్నాయా? అంటే .. ఇప్పుడున్న పరిస్థితిలో ఔననే సమాధానమే వస్తోంది!! ముఖ్యంగా 2014 ఎన్నికల సమయం నుంచి ఈ కులాల కుంపట్లు పెరుగుతున్నాయనే చెప్పాలి. దీనికి ఎవరిని నిందించినా.. తక్కువే అవుతుంది. రాజకీయ నేతలు తమ తమ ఎన్నికల పండగల కోసం కొన్ని కులాలకు అనుకూలంగా చేస్తున్న రాజకీయ రగడలు సమాజంలో పెద్ద ఎత్తున అంతరాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ […]
ఆ సీఎంను కాపీ కొడుతున్న కేసీఆర్
ఐడియాలను కాపీ కొట్టడం ఇటీవల కాలంలో ఎక్కువగా అలవాటైపోయింది. ముఖ్యంగా సీఎంల స్థాయిలోనే ఇది జరగడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కరెన్సీ స్ట్రైక్ తర్వాత.. దేశంలో విప్లవాత్మకమైన ప్రకటనలు వెలువడ్డాయి. మోడీని నిత్యం తిట్టిపోసే .. బిహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(మొదట్లో మెచ్చుకున్నారు) కూడా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మొదట పొగిడిన కేజ్రీ ఆ తర్వాత తనలోని పొలిటికల్ ఫిగర్‌ని బయటకు తీసి విమర్శలు, […]