ఏపీ తరఫున ఎంపీ కాకపోయినా.. సొంత రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటివరకూ అంతో ఇంతో సాయం చేస్తూ వచ్చారు వెంకయ్యనాయుడు! ప్రధాని మోదీని నేరుగా అడిగినా అవ్వని వాటన్నింటినీ.. వెంకయ్యతో రికమెండ్ చేయించుకునేవారు సీఎం చంద్రబాబు! ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. రాజ్యాంగబద్దమైన పదవిలోకి వెళిపోవడంతో.. ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వెంకయ్య స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంతేగాక వెంకయ్య నాయుడి వారసుడు ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ స్థానం […]
Author: admin
ఏపీ బీజేపీలో నిప్పు – ఉప్పు
ఏపీ బీజేపీ వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బలపడాలని ఒకపక్క పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో.. కీలకమైన ఇద్దరు నేతల మధ్య సమన్వయం కొరవడింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలు.. చెరో దారి పట్టారు. ఇందులో ఒకరికి కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడి మద్దతు పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఆ ఇద్దరు నేతలకూ సర్దిచెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో పాటు రాజమండ్రి […]
పవన్ ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!
నంద్యాల ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 2019 ఎన్నికలకు రిఫరెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నికను భావిస్తున్నాయి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేష్ నంద్యాలలో ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతు ఇస్తాయని భావించిన టీడీపీ ఆశలు.. వైసీపీ నిర్వహిం చిన ఒక్క సభతో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయకుల వల్ల కాదని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభవంలోకి వచ్చింది. అందుకే […]
నక్షత్రం TJ రివ్యూ
టైటిల్: నక్షత్రం జానర్: యాక్షన్ మూవీ నటీనటులు : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు దర్శకత్వం: కృష్ణవంశీ రిలీజ్ డేట్: 04 ఆగస్టు, 2017 క్రియేటివ్ డైరెక్టర్‌గా గతంలో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కృష్ణవంశీ గత కొద్ది రోజులుగా వరుస ప్లాపులతో ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటి […]
బిగ్ బాస్ టాక్ యావరేజ్..మరి సూపర్ రేటింగ్స్ ఎలా?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర షో బిగ్ బాస్. స్టార్ మా ఛానెల్‌లో గత మూడు వారాలుగా ప్రసారమవుతోన్న ఈ షో ఎట్టకేలకు నిలబడిపోయినట్టే కనిపిస్తోంది. షో ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ హోస్టర్ అనగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ వరకు ఓకే అనిపిస్తున్నా ఈ షోలో కంటెస్టెంట్లు మరీ వీక్‌గా ఉండడంతో ఈ షోకు అనుకున్న రేంజ్‌లో టాక్ రాలేదు. చాలా మంది అయితే ఇదో ప్లాప్ షో అని కూడా విమర్శించారు. బిగ్ బాస్ స్క్రిఫ్ట్ […]
ఒక్క రాజీనామాతో ఆత్మరక్షణలో టీడీపీ
నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. వైసీపీలో చేరిన 24 గంటల్లోనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్కడే వైసీపీ అధినేత జగన్ సూపర్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోవడం.. ఇంకా కొనసాగుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు చేసిన జగన్ […]
అన్నాచెల్లి వర్సెస్ అన్నదమ్ములు… గెలుపు ఎవరిది
తెలుగు ప్రజల్లో ఆసక్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నికల్లో అన్నచెల్లెళ్లు వర్సెస్ అన్నదమ్ముల మధ్య జరుగుతోన్న పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నికను బాహుబలి సినిమాలో ప్రభాస్ వర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నికలకు ఈ ఎన్నికను సెమీఫైనల్స్‌గాను భావిస్తున్నారు. నంద్యాలలో ఓటర్లను వైసీపీ అధినేత వైఎస్.జగన్ శ్రీకృష్ణులతో పోల్చారు. ఇక్కడ జరిగేది ధర్మయుద్ధమని చెప్పారు. ఇక ఇక్కడ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి […]
ఆ మంత్రిపై చంద్రబాబు సీక్రెట్ నిఘా..!
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు ఇంటి పోరు తప్పడం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన నిర్ణయాలను తనకు సన్నిహితుడైన, మరో పార్టీ అధినేతకు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నారట. మంత్రి పదవి నుంచి తీసేస్తే.. ఆయన సామాజికవర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించి వెనకడుగు వేస్తున్నారట. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయన వ్యవహార శైలి.. గతంలో మంత్రిగా […]
రోజాకు జగన్ షాక్… హేమకు కీలక పగ్గాలు..?
ఏపీలో విపక్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోజా తెలుగు రాజకీయాల్లో గత దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజకీయ ప్రస్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ […]
