నాని హీరోగా సాయి పల్లవి ,కృతి శెట్టి హీరోయిన్లు గ నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రం మొదటిరోజు నుండి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం కలెక్షన్స్ విషయం లో కొంచం సందిగ్ధం లో పడిందనే చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదలైయినప్పటికీ అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది. ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే.. నైజాం 7.55 […]
Author: admin
నాని, తమన్ కి మధ్య ఏంటి గొడవ.. అసలేమైందంటే..!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తమన్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హీరో నానిని ఉద్దేశించే ఈ కామెంట్ చేశాడని నాని ఫ్యాన్స్ తమన్ పై ఫైర్ అవుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. ఇటీవల నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని మాట్లాడుతూ మ్యూజిక్, […]
సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!
భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]
అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్స్..!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అందుకు కారణం కరోనా భయమే. కరోనా వల్ల ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమా ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ముందుగా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమా అఖండ. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా విడుదలైన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కరోనా […]
ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!
రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం […]
ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను ..స్టార్ హీరోపై సమంత కామెంట్స్..!
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లు వరుసగా నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు సంబంధించి మాట్లాడారు. […]
ఐపీఎస్‌లు సరే..మరి ఐఏఎస్‌ల బదిలీ ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. 30 మంది అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ముఖ్యంగా సిటీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ అయ్యారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇక పలు జిల్లాల్లో ఎస్పీలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఐఏఎస్‌లపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలెక్టర్ల బదిలీలను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
రేవంత్ పై జగ్గారెడ్డి ఘాటు లేఖ ..షాక్ లో కాంగ్రెస్ కార్యకర్తలు !
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]
రంగంలోకి మెగాస్టార్..
ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతోందని, థియేటర్లపై ఆంక్షలు సరికాదని పలువురు సినీ పెద్దలు పేర్కొంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కేవలం నాని మాత్రమే జస్ట్ ఓ కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు బిజీగా ఉంటోంది అని పేర్కొన్నారు. తను హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ అప్పుడే విడుదల కావడం.. ఏపీ సర్కారు థియేటర్లపై ఉక్కు పాదం మోపడంతో కలెక్షన్లు […]









