ఒకప్పుడు సినిమా బడ్జెట్ మామూలుగా ఉండేది. హీరో, హీరోయిన్ల పారితోషకం కూడా తక్కువగానే ఉండేది. అయితే గడిచిన కొంత కాలంగా సినిమా బడ్జెట్ ఓరేంజిలో పెరిగిపోయింది. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే నటీనటుల పారితోషకం కూడా భారీగా పెరిగింది. హీరోలు ఒక్కో సినిమాకు సుమారు 30 నుంచి 40 కోట్ల వరకు తీసుకుంటున్నారు. హీరోయిన్లు సైతం 10 కోట్లు అందుకుంటున్నారు. తాజాగా వచ్చిన హీరోయిన్లు అయితే ఒక్క సినిమా హిట్ […]
Author: admin
జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఫీమేల్ ఆర్టిస్లు వీరే..
జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన షో. మల్లెమాల ప్రొడక్షన్స్ నుంచి పురుడు పోసుకున్న ఈ షో.. ఈటీవీలో ప్రసారమై మంచి పాపులారిటీ సంపాదించింది. ఎన్నో అద్భుతమైన స్కిట్లతో జనాలను బాగా నవ్విస్తుందవి ఈ షో. జబర్దస్త్ వేదిక నుంచి ఎంతో మంది కమెడియన్లు బయటకు వచ్చారు. వారిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలే. అంతేకాదు.. చాలా మంది కమెడియన్లకు ఈ షో గుర్తింపు తెచ్చింది. ఈ షో ద్వారా జనాలకు పరిచయం […]
పెళ్లికి ముందే కీలక నిర్ణయం తీసుకున్న నయన్, విఘ్నేష్..
నయనతార – విఘ్నేష్ శివన్.. తమిళ నాట లవ్ బర్డ్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరి టాపిక్కే హాట్ టాపిక్. కోలీవుడ్ లో లవ్ లీ కపుల్ గా మార్మోగుతున్నారు. త్వరలో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే చాలా కాలంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రేపు, మాపు అంటూ ఇంకా కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా వీరిద్దరు ఏ క్షణంలోనైనా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం […]
పడుకోకుండా ఏ నాకొడుకు ఛాన్స్ లు ఇవ్వడు..టాలీవుడ్ హీరోయిన్ !
తరుచు మీడియాలో మనకు ఎక్కువుగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్ . అన్ని వ్యాపార రంగాలలో ఈ జాడ్యం ఉన్న ,కాస్త గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా వినపడుతూ ఉన్నటుంది .ఫిల్మ్ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరు చెపుతున్న మాట .ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొంతమంది అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు బయటకువచ్చి వాళ్ళు ఎదురుకొన్న కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు వాపోతుంటారు . […]
స్టార్ హీరోయిన్ తో స్టార్ పొలిటిషన్ ఎఫైర్ …?
సినిమావాళ్ళకు ,రాజకీయ నాయకులకు మధ్య సంబంధం బాగానే ఉంటుంది .ప్రతి పార్టీకి సినీ గ్లామర్ ఉండాల్సిందే .ప్రతి రాజకీయ పార్టీల ప్రచారాలకోసం సినిమా హీరోయిన్లని వాడుకోవటం సహజం .అయితే ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్టార్ పొలిటిషిన్ ఎఫైర్ ఒకటి బయటపడింది.ఎన్నికల సమయంలో ఆపోజిసిషన్ నాయకులను ఇబ్బంది పెట్టటానికి ,వారిపై బురద జల్లడానికి వారి చీకటి బాగోతాలను బయటపెట్టాడని మనం చూస్తూనే ఉన్నాం . అయితే ఒక స్టార్ పొలిటిషిన్ ఒక స్టార్ హీరోయిన్తో ఎఫైర్ […]
చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..
అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]
అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!
గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]
వామ్మో.. కృతి శెట్టి.. హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్?
ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడికి అదృష్టం కూడా బాగా కలిసి రావడంతో ఇక వరుసగా సినిమా అవకాశాలు వచ్చి ఈ ముద్దుగుమ్మ ముందు వాలిపోయాయ్. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కృతి శెట్టి. అంతేకాదు వరుస […]
సమంత – చైతన్య విడాకులు.. నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్?
ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది సమంత నాగచైతన్య జంట. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకానొక సమయంలో ఈ రియల్ లైఫ్ భార్య భార్య భర్తలు రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ […]