సినిమావాళ్ళకు ,రాజకీయ నాయకులకు మధ్య సంబంధం బాగానే ఉంటుంది .ప్రతి పార్టీకి సినీ గ్లామర్ ఉండాల్సిందే .ప్రతి రాజకీయ పార్టీల ప్రచారాలకోసం సినిమా హీరోయిన్లని వాడుకోవటం సహజం .అయితే ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్టార్ పొలిటిషిన్ ఎఫైర్ ఒకటి బయటపడింది.ఎన్నికల సమయంలో ఆపోజిసిషన్ నాయకులను ఇబ్బంది పెట్టటానికి ,వారిపై బురద జల్లడానికి వారి చీకటి బాగోతాలను బయటపెట్టాడని మనం చూస్తూనే ఉన్నాం .
అయితే ఒక స్టార్ పొలిటిషిన్ ఒక స్టార్ హీరోయిన్తో ఎఫైర్ సాగిస్తున్నాడని అని తెలియటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయ్యింది .సదరు పొలిటిషిన్ కి యూత్లో విపరీతమైన పాలోయింగ్ ఉన్నదీ .సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్గా ఉంటారు ఆ రాజకీయ నాయకుడు .ఈ పొలిటిషిన్ గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు సాగించాడని అనే వార్తలు వాచ్చాయి .ఇప్పుడు ఆ హీరోయిన్ వేరొక ఇండస్ట్రీకి వెళ్లడంతో ఆ పొలిటిషిన్ ఇప్పుడు కొత్త హీరోయిన్ ని పట్టాడు.ఆమెకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బిల్డింగ్ ఒకటి కొనిచ్చి కావాల్సిన వసతులు అన్ని సమకూర్చినట్లు అని తెలుస్తుంది .ఇప్పుడు ఈ విషయం పార్టీ శ్రేణులలో జోరుగా ప్రచారం సాగుతుంది .ఎన్నికల్లో ఎలాంటి డామేజ్ జరగకుండా ముందుస్తు జాగర్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుందంట .