పడుకోకుండా ఏ నాకొడుకు ఛాన్స్ లు ఇవ్వడు..టాలీవుడ్ హీరోయిన్ !

తరుచు మీడియాలో మనకు ఎక్కువుగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్ . అన్ని వ్యాపార రంగాలలో ఈ జాడ్యం ఉన్న ,కాస్త గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా వినపడుతూ ఉన్నటుంది .ఫిల్మ్ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరు చెపుతున్న మాట .ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొంతమంది అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు బయటకువచ్చి వాళ్ళు ఎదురుకొన్న కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు వాపోతుంటారు .

అయితే రీసెంట్ గా బీజేపీ నాయకురాలు ,ఒకప్పుడు తెలుగు హీరోయిన్ అయినా మాధవి లతా కాస్టింగ్ కౌచ్ పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తుంది .ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొంతమంది పోరాడుతున్నారు మీరు ఏమైనా వాళ్లకు సపోర్ట్ చేస్తారా అని జర్నలిస్ట్ ఒకరు ఆమెను అడగగా ..ఈ పనికైనా కమిట్మెంట్ అనే పదం ఒక మంచి పదం .కానీ ఇండస్ట్రీలో ఆ పదాన్ని ఒక చెడ్డ పనికి వాడేస్తున్నారు .అయితే ఇండస్ట్రీలో తనకకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఒకటి ఎదురైంది అని చెప్పారు .ఆ విషయాని అందముందు ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పను అని చెప్పారు .అది ఎలాగంటే వాళ్ళు నన్ను అడిగిన విధానం నాకు 24 గంటలకు గాని తనకు అర్ధం కాలేదంట.ఆ విషయాని తన ఫ్రెండ్ కి షేర్ చేసుకుందామని మెసేజ్ చేస్తుండంగా ,ఆ మెసేజ్ అనుకోకుండా ఎవరైతే ఆమెని కాస్టింగ్ కౌచ్ అడిగారా వాళ్ళకి వెళ్లిపోయిందట .తరువాత ఏమిజరిగిందో మీకు తెలిసిందే అని ఆమె చెప్పారు .