ఉక్రెయిన్ కి విద్యని అభ్యసించడానికి వెళ్ళలిన భారతీయ విద్యార్థి రష్యా ,ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ తరుపున చేరాడు .2018 ఇయర్ లో ఉక్రెయిన్ దేశంలో ఖార్కివ్ నగరంలో నేషనల్ ఏరో స్పేస్ యూనివర్సిటీ లో చదువుకోవడానికి సాయి నీకేష్ వెళ్ళాడు .తమిళనాడు కి చెందిన సాయి నీకేష్ 2022 ఇయర్ జూలైకి వైద్యవైద్య పూర్తి కావాల్సి ఉండగా ఇంతలో ఉక్రెయిన్ పై రష్యా ఒక్కసారిగా యుద్ధం చేయడం మొదలుపెట్టింది .అయితే సాయి నీకేష్ ఉక్రెయిన్ తరుపున రష్యాకి […]
Author: admin
ఓవర్సీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ కొట్టిన ఫస్ట్ రికార్డ్ ఇదే !
స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ హీరోలా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’.చాల వాయిదాల తరువాత రిలీజ్ కి సిద్ధం అవుతుంది .రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఆర్ ఆర్ ఆర్ కి ఓవర్సీస్ లో బుకింగ్ ఓపెన్ చేసారు .ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ చేస్తున్నారట . లాస్ట్ టైం డిసెంబర్లో బుకింగ్స్ కన్నా ఈ సారి ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయంట .ఇప్పటికే 1 మిలియన్ మార్క్ టచ్ […]
డిజాస్టర్ డైరెక్టర్లతో బాలయ్య సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్…!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత క్రాక్ లాంటి హిట్‌తో ఫామ్‌లో ఉన్న గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఈ లోపే వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగానే వరుస పెట్టి పలువురు డైరెక్టర్ల కథలు బాలయ్య వింటున్నారు. ఇవన్నీ ఓకే […]
పవన్‌తో ఏ డైరెక్టర్ అయినా మూడో సినిమా చేస్తే.. ఇంత సెంటిమెంట్ ఉందా…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో 27 సినిమాల్లో నటించాడు. పవన్ కెరీర్ స్టార్ట్ చేసి చాలా యేళ్లు అవుతోంది. అయితే మధ్యలో చాలా గ్యాప్‌లు వచ్చాయి. లేకపోతే ఈ పాటికే 40కు పైగా సినిమాలు చేసి ఉండేవాడు. ఖుషీ తర్వాత గ్యాప్, జానీ తర్వాత మళ్లీ గ్యాప్.. జల్సా తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడంతో గ్యాప్, అజ్ఞాతవాసి తర్వాత వకీల్‌సాబ్ వచ్చేవరకు గ్యాప్ ఇలా చాలా గ్యాప్‌లతో పవన్ ఎక్కువ సినిమాలు చేయలేదు. […]
మహేష్ ఫ్యాన్స్‌కి షాకింగ్ సర్ప్రైజ్.. థ్రిల్ చేసిన నమ్రత..ఏంటో మీరే చూడండి..!!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు..వాళ్ళ భార్యలకు కూడా అభిమానులు ఎక్కువే. మంచి క్రేజ్..భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లల్లో మహేష్ బాబు భార్య..నమ్రత కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసినా..పెళ్లైన తరువాత భర్త అనందంలోనే తన ప్రపంచాని చూసుకుంటూ..బిడ్డలకోసం తన ఇష్టాలను వదులుకుని మరీ పిల్లల ఇష్టాలినే తన ఇష్టంగా మార్చుకున్న తెలుగింటి ఇల్లాలు. మహేష్ బాబు భార్య చాలా సైలెంట్ ..ఆయనకు తగ్గ జోడీ అనే చెప్పాలి. తన పని […]
నితిన్ సినిమాలో హాట్ ఐటెం బాంబ్..ఇక పై దబిడి దిబిడే..?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నితిన్ అనే పేరుకు ఓ చరిత్ర ఉంది. దానికి ఓ అర్ధం ఉంది. దిల్ సినిమా తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు..అప్పట్లో సృష్టించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒక్కే ఒక్క సినిమా తో తన పేరుని టాప్ హీరోల లిస్ట్ లో చేర్చుకునేశాడు. ఇక ఆ తరువాత మంచి మంచి స్టోరీ లైన్లను చూస్ చేసుకుని..భారీ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈయనకు తిరుగులేదు.. […]
ఇలా చేసి జగన్ పగ తీర్చుకుంటున్నాడా..పెంచుకుంటున్నాడా..?
యస్..ఇప్పుడు అందరూ ఇదే అనుకుంటున్నారు. జగన్ ఏం చేసినా ఓ పక్క ప్లానింగ్ తోనే చేస్తారు అంటుంటారు వైసీపీ నాయకులు. బహుశా ఏపీలో టికెట్ల ఇష్యూ పై జగన్ తీసుకున్న నిర్ణయాని చూసాకా అదే నిజం అనిపిస్తుంది. ఇక్కడ ధర్డ్ ఎంపైర్ అవసరమే లేదు..చూసేవాళ్లకి క్లీయర్ గా అర్ధమైపోతుంది…ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని. నిన్న మొన్నటి వరకు ఏపిలో టికెట్ల రేటు పెంచండి మహా ప్రభో […]
ఏం ట్విస్ట్ రా బాబు… ఒకే వేదిక మీదకు బాలయ్య – చిరు.. !
టాలీవుడ్ సీనియర్ హీరోలుగా ఉన్న యువరత్న నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక మీదకు వస్తే చూడాలని చాలా మంది వేచి చూస్తున్నారు. బాలయ్య – చిరును ఒకేవేదిక మీద చూసేందుకు ఎవ్వరికి అయినా రెండు కళ్లు చాలవు. వీరిద్దరి ఇమేజ్‌లు వేరు.. వీరిద్దరి అభిమానులు వేరు. ఎలా ఉన్నా.. ఎవరు ఔనన్నా.. కాదన్నా దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్ వేదికగా పోటీ నడుస్తూనే ఉంది. నాలుగేళ్ల క్రితం వీరిలో […]
R R R లో ఆ హీరో చనిపోతాడంటూ ఈ కొత్త రూమర్ ఏంటి..?
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొట్లాది భారతీయులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరో 17 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ బిఫోర్ హంగామా 18 రోజుల ముందే ఎలా ఉందంటే ఓవర్సీస్లో ఓన్టీఆర్ అభిమాని ఒకరు ఏకంగా 75 టిక్కెట్లు బుక్ చేశారు. మరో ఎన్టీఆర్ అభిమాని ఏకంగా ఓ థియేటర్ షో టిక్కెట్లు అంతా బుక్ చేశారు. ఫ్లోరిడాలో ఈ బుకింగ్ […]