ఫ్యాన్స్‌ని డార్లింగ్స్‌ అని ముద్దుగా పిలుస్తూ రష్మిక స్పెషల్ వీడియో రిలీజ్!

టాలీవుడ్ తో సహా కోలీవుడ్, బాలీవుడ్ రంగాలను దున్నేస్తున్న రష్మిక మందన్న రోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో ఒక స్పెషల్ వీడియో మెసేజ్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో, రష్మిక తన ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్, లవ్స్’ అని చాలా క్యూట్‌గా, ముద్దుగా పిలుస్తూ వారి మనసులను పులకరింపజేసింది. తన అభిమానులను వారు ఎలా ఉన్నారని అడిగింది. ఈరోజు బ్యాడ్ డే అయినా బాధపడొద్దని కొండంత ఆత్మవిశ్వాసం నింపింది. […]

బాలీవుడ్ సీక్రెట్స్ బట్టబయలు చేసిన ప్రియాంక.. వాటిని అప్పుడే క్షమించాను అంటూ..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రిష్, డాన్, ఓం శాంతి ఓం, ఫ్యాషన్, బాజీరావు మస్తానీ లాంటి హిట్ సినిమాలలో నటించింది. ఆమె నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత 2019లో బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ ఏడాది ఆమె నటించిన చివరి సినిమా ‘ది స్కై ఇన్ పింక్ ‘. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్‌లో కొత్త […]

పాత కాలంనాటి ట్రెండ్‌కు ఊపిరి పోసిన బలగం మూవీ.. అదేంటంటే..

ఒకప్పుడు అంటే 1980 కాలంలో ఊర్లలోనే రాత్రి సమయంలో రోడ్లపై తెర కట్టి దానిపై సినిమా వేసే వారు. ఆ సినిమా చూడానికి చిన్నవాళ్ల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకూ అందరూ ఒక దగ్గరకు చేరి సినిమాను చూసేవారు. ఆ తరువాత ప్రతీ ఇంటికీ టీవీ రావడంతో జనాలు రోడ్డు మీదకి రావడం మానేశారు. ఇక ఇప్పుడేమో రకరకాల ఓటీటీ సంస్థలు వచ్చాయి. దాంతో అపుడప్పుడు థియేటర్స్‌కి వెళ్లే వాళ్ళు కూడా మానేశారు. అయితే పాత రోజులను […]

ఇదేంపాడు బుద్ధి.. నగ్నంగా దిగిన ఫోటోని షేర్ చేసిన హన్సిక..

పంచదార బొమ్మలా ఉండే హన్సిక మోత్వానీ తెలుగువారికి దేశముదురు సినిమాతో పరిచయం అయింది. అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా చిన్న వయసు నుంచే తెలుసు. ఎందుకంటే ఈ తార బాలనటిగా అక్కడ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశముదురు మూవీతో ఇక్కడ సూపర్ పాపులర్ అయింది. ఆపై ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కే అంటిపెట్టుకొని చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్డం దక్కించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో అడిగి […]

ఐబొమ్మ లవర్స్‌కి షాక్.. మళ్లీ ఏమైందంటే..

ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్‌లో చూడాలంటే వందలు, వేలు ఖర్చు అవుతాయి. అలా కాకుండా మంచి క్వాలిటీ సినిమా ఫ్రీగా చూడాలంటే ఒకటే దారి అదే ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్. మారు మూల ప్రాంతంలోని సినీ ప్రేమికులు కూడా ఈ వెట్‌సైట్ విజిట్ చేస్తున్నారు లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐబొమ్మ సైట్ కొన్ని ఇబ్బందులను ఎదురకొంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేసినా.. మళ్ళీ ఇప్పుడు ఐబొమ్మ యాప్ […]

విజయ్‌ని వదిలేసి ఇంకో హీరోని తగులుకున్న రష్మిక.. ఎన్ని అఫైర్లు పెట్టుకుంటావ్ అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం జరుగుతుంది. గీత గోవిందా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో కలిసి నటించారు ఈ జంట. ఆ సినిమా షూటింగ్‌లో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. అయితే రష్మిక మాత్రం వారిద్దరిది స్నేహానికి మించిన బంధం అని చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు […]

పెళ్లయి తలైనా తగ్గని నయనతార అందం.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఆపుకోలేరు!

ప్రముఖ నటి నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఈ అమ్మడు ఎక్కువగా తెలుగు, తమిళ భాషలో నటించి మంచి క్రేజ్‌ని సంపాదించుకుంటుంది. నయనతార టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా తన కెరీర్‌ని కొనసాగించింది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో చివరిగా మెగాస్టార్ […]

తెగించిన రీతూ వర్మ.. సిగ్గు వదిలి అవి కూడా చూపించడంతో ఫ్యాన్స్ ఫైర్!

సాధారణంగా అమ్మాయిలో అపుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. అవి సామాన్యమైన అమ్మాయిలో అయినా , స్టార్ హీరోయిన్స్ లో అయినా ఒకేలా ఉంటుంది. ఆ మార్పుని కనిపెట్టిన చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా హీరోయిన్స్ చాలా మార్పులు వస్తావుంటాయి. అది వారి మాటతీరులో కావొచ్చు, వేసుకొనే దుస్తులలో కావొచ్చు. కొంతమంది హీరోయిన్స్ అయితే పొట్టి బట్టలు వేసుకొని వారి గ్లామర్ తో అందరికి కాక పుట్టిస్తుంటారు. అలా అందాల ఆరాబోత మొదలు […]

త్రివిక్రమ్-మోక్షజ్ఞ కాంబో అదుర్స్ అంటున్న నందమూరి ఫ్యాన్స్.. అదే హైలెట్ అట!

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఇక ఆయన వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. గత రెండు, మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతుంది. అయితే 2025లో కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా వస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు కూడా వింటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యనున్నారు. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోష పడుతున్నారు. […]