సినిమా సెలబ్రిటీలు అంటేనే అందరి చూపులు వారిమీదే ఉంటాయి. అలాంటిది మీడియా వాళ్లంటే ఊరుకుంటారా మరి? సినిమా హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా వారి కుటుంబం ఎక్కడ కనబడినా కొన్ని వందల కెమెరాలు క్లిక్ అంటాయి. ఇక అభిమానుల హడావుడి ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో సెలబ్రిటీల పిల్లలు ఏ మాత్రం పొరపాటు చేసినా మనవాళ్ళు ఏకీపారేస్తూ ఉంటారు. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ దంపతులు అయినటువంటి అజయ్ దేవగన్, కాజోల్ కూతురు నిషా దేవగన్ […]
Author: Suma
డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!
కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి […]
నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?
అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో […]
కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?
కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి […]
ప్రేక్షకులకు బంపరాఫర్.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూపాయికే టికెట్!
భారతదేశంలోని రెండు ప్రీమియం మల్టీప్లెక్స్ చెయిన్ అయిన INOX, PVR ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎక్కువ మంది సినీ ప్రేక్షకులను తమ సినిమా థియేటర్లకు ఆకర్షించడానికి కొత్త ప్రోగ్రామ్ ప్రకటించాయి. ప్రేక్షకులు రాబోయే చిత్రాల ట్రైలర్‌లను పెద్ద స్క్రీన్‌పై కేవలం రూపాయికే వీక్షించగలిగే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ఈ థియేటర్ యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు భారతదేశంలోని వారి మల్టీప్లెక్స్‌లలో 30 నిమిషాల ట్రైలర్‌లను ఆస్వాదించగలరు. ఈ కొత్త ప్రోగ్రామ్ ఎక్కువ మంది సినిమాలను థియేటర్లకు వచ్చి చూసేలా […]
వెరైటీ బ్రాతో మంటలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. అమ్మడి ఎద అందాలకు దాసోహం!
నాజుకైన సొగసుతో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ కి కట్టిపడేస్తుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను బుట్ట బొమ్మగా అభివర్ణించారు. ఈ పాటలో ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్‌తో మనసులను దోచేసింది. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్లు, వీడియోల ద్వారా ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తుంటుంది. తన ఎద, నడుము అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా […]
ప్రయోగాత్మక సినిమాలపై ఆసక్తి చూపని తెలుగు హీరోలు.. ఆ ఇండస్ట్రీలో పరిస్థితి భిన్నం..
తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా మన తెలుగు సినీ పరిశ్రమ పేరును అందరికీ చాటి చెప్పేలా చేసింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. ఈ ఘనత నిస్సందేహంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. అంతేకాకుండా మన భాషలో తీసిన సినిమాలపై ఇతర సినీ ఇండస్ట్రీల హీరోలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. రైట్స్ సంపాదించి వారి భాషల్లో సినిమాలు తీసి […]
షారుక్ ఖాన్ సినిమాలో బికినీ ధరించిన నయనతార.. కారణమిదే..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన పఠాన్ సినిమా షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో షారుక్ తర్వాతి సినిమా అయిన జవాన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ […]
బాక్సాఫీసుకు 2022లో ఊపిరి పోసిన సినిమాలివే..
కరోనా మానవ జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడ్డారు. ఎంతో మంది కుటుంబ సభ్యులను చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితి. అయితే ఆ స్థితి నుంచి 2022లో కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్లు గణనీయమైన ప్రభావం చూపడంతో పరిస్థితి మారింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి 2022 కొత్త ఊపిరి అందించింది. ఈ ఏడాది […]









