విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. […]

ఎద అందాలు ఆరబోస్తూ హీట్ పుట్టిస్తున్న మాళవిక..

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. వారిలో ఎక్కువ శాతం సినీ సెలబ్రిటీల వారసులే ఉంటారు. అలానే ఇండస్ట్రీలో పని చేసే టెక్నీషియన్ వారసులు కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో చాలా బిజీగా ఉంది. సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా […]

బ్యాక్-టు-వర్క్ అంటూ బిజీ అయిపోయిన వరుణ్ తేజ్ ఫియాన్సీ

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి పరిచయం అవసరం లేదు. ఈమధ్య టాలీవుడ్ లో లావణ్య పేరు మారుమ్రోగిపోతుంది. త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పదకొండేళ్ల క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య సుమారు ఇరవై సినిమాలో నటించింది. మిస్టరీ సినిమాలో వరుణ్ తేజ్‌తో కలిసి నటించింది. షూటింగ్ సమయంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబసభ్యుల అంగీకారంతో జూన్ […]

తన ఫస్ట్ యానివర్సరీ అనుభవాలను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫిదా..

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాంతో అందరూ ఆమె సినీ కేరిర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ అందరి భావనలను తలకిందులు చేస్తూ సమంత వ్యాధి నుంచి తొందరగా కోలుకొని తిరిగి సినిమాలలో బిజీ అయింది. సినిమాలలో బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత. సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఆ భయంకరమైన అనారోగ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తనకి అనారోగ్యం వచ్చి సంవత్సరం పూర్తయిన […]

63 ఏళ్ల నటుడితో సంయుక్తా రొమాన్స్.. 

సంయుక్తా మీనన్..ఈ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. సంయుక్తా సినిమాలో ఉందంటే చాలు సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన విరూపాక్షలో అయితే నటనతో అందరిని ఆకట్టుకుంది. ధనుష్ సినిమా సార్ సినిమాతో మరింత క్రేజ్ పెంచుకుంది. భీమ్లా నాయక్ సినిమాలో మంచి […]

నిస్సిగ్గుగా తొడ అందాలు చూపించేస్తూ అషురెడ్డి రచ్చ.. బోల్డ్ ఫొటోలు వైరల్..

యంగ్ బ్యూటీ అషురెడ్డి తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలానే ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. ఈ బ్యూటీ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా […]

పెళ్లయ్యాక నాగబాబు నుంచి విడిపోనున్న వరుణ్ తేజ్.. అదే కారణమా..

త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి జరగబోతుందనే వార్త తెలిసి కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రచారం అవుతున్న ఒక వార్త మాత్రం మెగా అభిమానులలో భయం పుట్టిస్తుంది. అదేంటంటే, పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు నాగబాబు కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు చెప్పడం గమనార్హం. గతంలో జరిగిన […]

మేఘా ఆకాష్ చేసుకోబోయే అబ్బాయిపై తల్లి షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ మేఘా ఆకాష్ మనందరికి సుపరిచితురాలే. నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనతో, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. లై సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తెలుగులో ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా, రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర లాంటి సినిమాలలో నటించింది. ఈ అమ్మడు ఈ […]

సేమ్ స్టోరీతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన రవితేజ, మహేష్ సినిమాలు.. ఏవంటే..

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అప్పుడప్పుడు ఒకే రకం స్టోరీ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోల కెరీర్లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గతంలో వీరిద్దరూ ఒకే స్టోరీ ఉన్న సినిమాలో నటించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా ఒకే స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ […]