ఎల్లోరా శిల్పం లాంటి అందాన్ని చూపిస్తూ రెచ్చిపోయిన వింక్ బ్యూటీ..

ప్రముఖ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సాంగ్‌లో కన్ను కొట్టి తన చేతితోనే బుల్లెట్ పేలుస్తున్నట్టు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌తో బాగా పాపులర్ అయింది ఈ అమ్మడు. దానివల్ల హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ క్వీన్స్ గ్లామరస్ ఫోటోలతో అలరించింది. అందమైన ప్రకృతిలో నిలబడి స్లీవ్ లెస్ వైట్ కలర్ డ్రెస్ ఈ అమ్మడు అందం రెట్టింపు అయింది. ఆ వైట్ కలర్ స్లీవ్ […]

మరో మల్టీప్లెక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వెంకటేష్, మహేష్.. ఎక్కడంటే..

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకోవైపు యాడ్స్‌లో నటిస్తూ సొమ్ము వెనకేసుకుంటున్నారు. కొంతమంది హీరోలయితే సినిమా లో, యాడ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొత్త బిజినెస్‌లు మొదలు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌ని ప్రారంభించాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ […]

నరేష్‌లో అది చూసే పవిత్ర పెళ్లి చేసుకుందంటూ కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన నటుడు!

గత కొంతకాలంగా నరేష్, పవిత్రల ప్రేమ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల వారిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో కూడా నటించారు. వారి పెళ్లి వీడియోని స్వయంగా నరేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే నరేష్‌కి పవిత్రతో ఇది నాలుగవ పెళ్లి. ఇక పవిత్రకేమో సెకండ్ మ్యారేజ్. గత కొద్ది రోజులుగా వీరు పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ […]

డిసప్పాయింట్ చేసిన అల్లు అర్జున్.. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తే తుస్సుమనిపించాడుగా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో మూవీ రానుందని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆహా వారు కూడా ప్రకటనల మీద ప్రకటనలు చేయడం జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ అదంతా నిజం కాదని తాజాగా అర్థం అయింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అందరూ అల్లు అర్జున్ ని ఒక షోలో చూపించబోతున్నారేమో అని ఎక్స్‌పెక్ట్ […]

దానివల్లే ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్‌.. బయటపడ్డ షాకింగ్ నిజం..

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చలాకీగా మాట్లాడుతూ మొన్నటిదాకా అలరించాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఇతను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వయసులోనే కన్నుమూశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పిన ఈ కొరియోగ్రాఫర్ 1,500 సినిమాలు పైగా పని చేశాడు. ఇప్పుడు నంబర్ వన్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద ఓనమాలు దిద్దినోడే. అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్ అయిన రాజేష్ మాస్టర్ చివరిలో మాత్రం ముక్కు సూటితనంగా మాట్లాడుతూ […]

ఇదేంది.. భార్యపై కోపంతో దానిపై ప్రతాపం చూపిన వరుణ్ సందేశ్..

హ్యాపీ డేస్ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు కానీ అతను స్టార్ హీరో స్థాయికి ఎదగలేకపోయాడు. ఈ హీరో 2023లో మైకల్ అనే ఒక సినిమా చేశాడు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు యద్భావం తద్భవతి సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ హీరోయిన్ కెరీర్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ విషయాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ హీరో మరోసారి […]

తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పేసిన ప్రముఖ హాస్యనటుడు సుధాకర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిలేరియస్ కామెడీ పండిస్తూ తెలుగు వారికి ఎంతో వినోదాన్ని పంచిన హాస్యనటులలో సుధాకర్ ముందు వరుసలో ఉంటాడు. సినిమాల్లో నటించినంత కాలం సుధాకర్ తనదైన కామెడీ మార్కు చూపిస్తూ అలరించాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అతడిని అనారోగ్య సమస్యలను వెంటాడాయి. దాంతో ఈ టాలెంటెడ్ కమెడియన్ అందరికంటే ముందే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సుధాకర్ వయసు 64 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చాలా […]

జేడీ చక్రవర్తికి మ్యారేజ్ ప్రపోజల్‌ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. ఆ నటుడి రియాక్షన్ ఇదే..

ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శివ, గులాబీ, మనీ, సత్య లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల తో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూ లతో ఇండస్ట్రీలో […]

శ్రీలీల ఎంట్రీతో ఆ ఇద్దరు హీరోయిన్లు సైడ్ అయిపోతున్నారు..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. లక్ బాలేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులకే వారి కెరీర్ ముగిసిపోతుంది. ఆ తరువాత ఎలాంటి పాత్రలు వచ్చినా చెయ్యక తప్పదు. అలా చాలామంది హీరోయిన్లు కొంతకాలం హీరోయిన్లుగా నటించి ఆ తరువాత తల్లి పాత్రలలో నటించి ఇంకా కొంతకాలానికి అమ్మమ్మ పాత్రలో నటించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, తమన్నాల కెరీర్ కూడా త్వరలోనే ముగిసిపోతుందని వార్తలు […]