ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాహుబలి 2కి రూ.1800ల కోట్ల భారీ వసూళ్లు దక్కాయి. తర్వాత ఆ స్థాయి వసూళ్లు వచ్చే సినిమా ఏదీ ప్రభాస్ నుంచి రాలేదు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ […]
Author: Suma
విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి పబ్లిక్ అప్పీరియన్స్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ యాగం చేసిన సంగతి తెలిసిందే. పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానం కోరుతూ ఈ యాగం నిర్వహించాడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కనిపించలేదు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ మొదలయ్యాయి. ఈరోజు నాగబాబు కూతురు విడాకులు తీసుకోగా, మరోవైపు పవన్ కళ్యాణ్ డివోర్స్ రూమర్స్ బీభత్సంగా […]
ఆ స్టార్ హీరో అంటే తనకు ప్రాణం అంటున్న శ్రీలీల.. ఆ కోరిక ఉందంట!
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటారు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి యాక్టింగ్ ప్రొఫెషన్‌లో రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల ముందుంటుంది. ఓ వైపు చదువు పూర్తి చేయడంతో పాటు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందీ కన్నడ బ్యూటీ. 2019లోనే రెండు కన్నడ సినిమాలు చేసినా, హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు […]
అందాలు ఆరబోస్తున్న రీతూచౌదరి.. పొట్టి బట్టల్లో ఫొటోషూట్స్
యూట్యూబ్ చూసే వారందరికీ రీతూ చౌదరి తెలిసే ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయానికొస్తే ఆమె తండ్రి కొన్నాళ్ల క్రిందట చనిపోయారు. దీంతో తనను ఎంతో ప్రేమించే తండ్రి దూరం కావడంతో కొన్నాళ్లు బాధలో ఉండిపోయింది. తిరిగి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇక ఆమె గురించి అందరికీ తెలిసిన మొదటి షో జీ తెలుగులో ప్రసారమయ్యే సరెగమ. అందులో సింగర్ యశస్వి […]
ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్ ఖుషీ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]
సినిమాలకు దూరం కానున్న సమంత.. దానికి కారణమిదే
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో […]
అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. నిఖిల్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది కార్తికేయ 2 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ 2 అయిపోగానే నిఖిల్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ స్పై. స్పై సినిమా […]
విడాకులపై నిహారిక స్పందన.. చైతన్య ఇచ్చిన రిప్లై ఇదే
విడాకులు అనేవి ఎవరి జీవితంలో అయినా ఊహించని ఘటన. చాలా మంది సినిమా నటులు వివాహాలు చేసుకోవడం, భాగస్వామితో విభేదాలతో విడిపోవడం వంటివి చూస్తున్నాం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కొన్ని జంటలు విడిపోతే అయ్యో అనుకుంటాం. ఇదే కోవలో గతంలో సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు చాలా మంది సినీ ప్రేక్షకులు బాధ పడ్డారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి తరహాలోనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక-జొన్నలగడ్డ చైతన్య దంపతులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. […]
జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు?
అవును, జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు. విషయం ఏమంటే ఆమె లేటెస్ట్ ఫోటో పిక్స్. ఆమె సోషల్ మీడియాలో పింక్ కలర్ టాప్ లో కలర్ఫుల్ గా దర్శనమిచ్చింది. వేడి వేడిగా అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లను గట్టిగా వురించింది. పూలలో పూవుగా వర్ష అందంతో కట్టిపడేసిందని మనోళ్లు కామెంటల్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా మధ్య మధ్యలో వంగి వంగి పరువాల ప్రదర్శన చేసింది. గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా […]