విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్..ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పెళ్ళైన కొన్నేళ్ళకే విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకులు అంటూ చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోగా, తాజాగా నిహారిక చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఇపుడు మరో హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. టాలీవుడ్ లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు అనేది కామన్ అయిపోయింది. తాజాగా నిహారిక- చైతన్యల పెళ్లి ఎంత […]

నిహారికకు రెండో పెళ్లి చేసినా విడాకులు తప్పవు… వేణుస్వామి సంచలన కామెంట్స్!

గత కొన్నాళ్లుగా చూసుకుంటే మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు అనేకరకాలుగా వార్తలు నెట్టింట ప్రచారం జరిగాయి. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా హెదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ పెళ్ళికి నాగబాబు దాదాపు ఓ 50 కోట్లు ఖర్చు చేసినట్టు భోగట్టా. డెస్టినేషన్ వెడ్డింగ్ […]

కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న హీరోయిన్

కథ నచ్చి మంచి క్యారెక్టర్ ఉంటె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు హీరోయిన్లు. వారి పాత్ర తక్కువ ఉన్నా సరే కథ బాగుంటే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ఇలా కథ నచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోయిన్ లలో నయనతార ముందుంటున్నారు. నయనతార కాకుండా తాజాగా సమంత కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేసి అదరగొట్టింది. నయనతార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నయనతార హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ చేస్తుంటుంది. దర్శకులు […]

బిజీ అయిపోయిన సీతారామం హీరోయిన్..సినిమాల లిస్ట్ ఇదే

కొంత మంది హీరోయిన్ లు గుర్తుండిపోవాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చాలు. ఆ ఒక్క సినిమాలో చేసిన క్యారెక్టర్ ఆ హీరోయిన్ ను స్టార్ హీరోయిన్ ని చేస్తుంది. ఆ తరువాత ఆ హీరోయిన్ బిజీ అయిపోవడం మాములు విషయమే. దర్శకులు, నిర్మాతల కళ్ళు అన్ని ఆ హీరోయిన్ మీదే ఉంటాయి. తాజాగా ఒక హీరోయిన్ ఇలానే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయింది. ఆమెనే మృణాల్ ఠాకూర్. ఈమె గురించి కొత్తగా […]

నిహారిక అలా చేసిందా.. ఆమెపై మాజీ భర్త తండ్రి సంచలన వ్యాఖ్యలు నిజమేనా?

టాలీవుడ్‌లో ప్రస్తుం కొణిదెల నిహారిక విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. విడాకులకు అసలు కారణమేంటో తెలియదు. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె పెళ్లి 2020 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగింది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇటీవల వీరిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేసేశారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ పరస్పర […]

విడాకుల తర్వాత నిహారిక సంచలన నిర్ణయం.. తాళిని ఏం చేసిందంటే

మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకులు వ్యవహారంపై ప్రస్తుతం పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. 2020 డిసెంబర్‌లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా రాజస్థాన్‌లో జరిగింది. అయితే రెండేళ్లకే వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని అంతా భావించారు. అనూహ్యంగా జులై 5న వీరిద్దరూ కోర్టులో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలకు నిహారిక ప్రవర్తన కారణమనే వాదనలున్నాయి. ఆమె సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆమె మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య సాఫ్ట్‌వేర్ […]

రష్మిక పరిస్థితి ఇలా అయిపోయిందేంటి.. ఆమె చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా

మొదటి సినిమా నుంచి రష్మికకు తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆమె స్థాయిని బాగా పెంచింది. అయితే ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడే పాగా వేయాలని ఆమె భావిస్తోంది. ఫలితంగా తెలుగు సినిమా అవకాశాలను ఆమె చేజేతులా వదిలేసిందనే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఆమె పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనని అంతా అంటున్నారు. […]

పెళ్లి కూతురి గెటప్ లో సమంత, ప్రత్యేక పూజలు.. లీకైన వీడియో?

అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరలా పెళ్లి కూతురు అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ట్రీట్మెంట్ తర్వాత ఎట్టకేలకు కోలుకున్న సామ్ శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. యశోద చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సామ్ విజయ్ దేవరకొండ సరసన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఖుషి షూటింగ్ ఆలస్యం […]

సంయుక్తకు మరో హిట్ ఖాయమా…?

ప్రస్తుతం తెలుగులో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా అందరూ సంయుక్త మీనన్ అంటారు. ఎందుకంటే ఆమె నటించిన వరుస సినిమాలు హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించాయి. దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించింది. ఆ సినిమా తెలుగులో హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమె వద్దకు […]