అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]

బేబీ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న రామ్‌ పోతినేని.. ఆపై బిగ్ సర్‌ప్రైజ్!

ఇటీవలే విడుదల అయిన ‘బేబీ’ సినిమా విజయంతో ఆ సినిమా హీరోయిన్ వైష్ణవి కి బాగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు, సినీ ప్రముఖు లు ఆమె నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు. ‘బేబీ ‘ సినిమా చిన్నదే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఆనంద్ […]

అడవి శేషును దారుణంగా మోసం చేసిన అక్కినేని సుప్రియ…?

ప్రముఖ నటుడు, దర్శకుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కర్మ’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే అంతకుముందే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా నటించాడు. కానీ హీరోగా నటించిన మొదటి సినిమా ‘ కర్మ ‘ హిట్ అవ్వలేదు. ఆ తర్వాత నటించిన క్షణం, గూడాచారి సినిమాలతో అడవి శేషు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హిట్ 2, మేజర్ లాంటి సినిమాలో […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలు వీరు.. ఆ హీరో ఆస్తి తెలిస్తే!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు […]

లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్‌ పోస్ట్ చేసిన నమ్రత…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]

కొంటె చూపులతో కైపెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్…

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఆ తరువాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి మెప్పించింది. మలయాళ చిత్రాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే మంచి సక్సెస్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తన […]

వాచ్ మెన్ కుటుంబానికి సహాయం చేసిన జబర్దస్త్ వర్ష..

దేశంలో చాలామంది దగ్గర అవసరానికి మించి ఎక్కువగా డబ్బులు ఉంటుంటాయి. అయితే ఎంత డబ్బు ఉన్న కూడా ఎదుటివాడికి కష్టం వస్తే సహాయం చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివాడి కష్టాన్ని తెలుసుకొని సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కష్టం లో సహాయం చేసే చాలా తక్కువ మందిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఆమె చేసిన సేవ కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చింది. సీరియల్స్, సినిమాలతో […]

యాక్సిడెంట్ కి గురైన కమెడియన్ యాదమ్మ రాజు.. భార్యను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్?

బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు. ఇక ఆ తరువాత జబర్దస్త్ షోలో కమెడియన్ గా వెళ్లి తన యాసతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలానే యాదమ్మ రాజు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని  పెళ్లి చేసుకున్న […]

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..

ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా […]