ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన జెనీలియా.. షాకింగ్ విషయం వెల్లడించిందిగా…

ప్రముఖ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఈరోజు తన 36 వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆమె ఏందుకు ఇండస్ట్రీ కి దూరం అయింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ‘సత్యం’ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది డీ, సై, రెడీ […]

చేపలు పడుతున్న నాగచైతన్య.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ‘ఎమాయ చేసావె ‘  సినిమా లో హీరోగా నటించాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలో నటించిన నాగచైతన్య తన నటనతో ఎంతోమంది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తండ్రికి వచ్చినంత ఫేమ్ మాత్రం చైతన్య కి రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకోడానికి శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. చందు మొండేటి […]

బోళా శంకర్ కంటే జైలర్ సినిమాకే డిమాండ్ ఎక్కువ.. టికెట్ బుకింగ్స్‌ తెలుసుకుంటే..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో దాదాపు మూడు దశబ్దాలుగా నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో ఒకసారి రాజకీయాలోకి వెళ్లి పది సంవత్సరాలు వరకూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. పది సంవత్సరాల తరువాత ఖైది నెంబర్ 150 అనే సినిమా తో తిరిగి ఇండస్ట్రీ లోకి అడిగి పెట్టాడు. అలా రీ ఎంట్రీ తరువాత 5 సినిమా లో నటిస్తే వాటిలో మూడు సినిమాలు వంద […]

పెళ్లయిన ఏడాదికే భర్తని కోల్పోయిన స్టార్ హీరోయిన్.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ…

సినీ ఇండస్ట్రీ లో ఈ మధ్య వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ లోని సెలెబ్రేటీలు ఒకరి తరువాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. సెలబ్రిటిల మరణం తో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థిస్తులు వస్తుండగా, మరి కొందరి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రముఖ బుల్లితెర నటి పరిస్థితి కూడా అలానే అయింది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని తీరని విషాదంలో మునిగిపోయింది. అసలు ఆ బుల్లితెర నటి ఎవరు? ఆమెకి ఏం జరిగింది అనే విషయాల గురించి […]

మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. […]

ఆ సినిమాతో భారీ హిట్ కొట్టింది.. అయినా ఈ ముద్దుగుమ్మకు ఒక్క అవకాశం రాలేదేంటి..

ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబ్ వీడియోస్ లో నటించే సమయంలో వైష్ణవి కి ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అంతకుముందు కొన్ని సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికి పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ‘బేబీ’ చిన్న సినిమా నే అయిన్నప్పటికి ఏ రేంజ్ […]

బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే.. కిక్కిచ్చే అప్‌డేట్..

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ సినిమాగా తెరకేకుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ ఇదవరక్కెన్నడు కనపడని క్యారెక్టర్ […]

భార్యకు అబార్షన్ అయితే అలాంటి మాటలు తారక్ మాట్లాడాడు: స్టార్ యాక్టర్

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన సన్నిహితుల విషయం లో మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలో నటుడు ప్రభాస్ శ్రీను కీలక పాత్రలో […]

సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఆవిడేనట!!

ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్….వీళ్లంతా ఒకానొకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు. ఎన్నో ఏళ్ళు చిరంజీలో, బాలకృష్ణ , వేంకటేశ, నాగార్జున వంటి స్టార్ హీరోస్ మాత్రమే ఏలిన మన తెలుగు పరిశ్రమకు ఒక కొత్త ఎనర్జీని, ఉత్సాహాన్ని తెచ్చారు ఈ యువ కెరటాలు. వీళ్ళు చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్, లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో దురదృష్టవశాత్తు ఉదయ్ కిరణ్ స్వర్గస్థుడు కాగా, మిగిలిన […]