గద్దర్‌పై కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన కరాటే కళ్యాణి.. బుద్ధుందా అంటూ!

ప్రజా కళాకారుడు, ఉద్యమ కళాకారుడు గద్దర్ తాజాగా గుండెకు సంబందించిన అనారోగ్యంతో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన పార్దివదేహానికి అధికారిక లాంచనాలతో నిన్న అంత్యక్రియలు జరిపించారు. గద్దర్ అంత్యక్రియలకు లక్షలాది మంది అభిమానులు వచ్చి ఘనంగా నివాళి అర్పించారు. అలానే ఆయనను చివరి చూపు చూడడానికి సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆయన మరణం గురించి అందరూ బాధపడుతున్న సమయంలో కరాటే కళ్యాణి గద్దర్ గురించి వివాదాస్పద పోస్ట్ చేసింది. ఆమె […]

రకుల్ పరిస్థితి ఏంటి అలా అయింది.. అటు బాలీవుడ్ పోయింది ఇటు సౌత్ పోయింది!

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన నటన అందంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గ ఎదిగింది. ఇలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ ఉన్నటుంది సౌత్ సినిమాలకు దూరం అయింది. బాలీవుడ్ పై కన్నేసిన రకుల్ నార్త్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతం రకుల్ కెరీర్ […]

జాకెట్ విప్పేసిన తమన్నా.. హాట్ షోతో మతులు పోగొట్టేస్తుందిగా..

ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత పదేళ్లలో ఇండస్ట్రీ లో తమన్న కి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. తన గ్లామర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. ఈ అమ్మడు తెలుగు లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. హ్యాపీ డేస్ […]

వారికి చిరంజీవి సహాయం తప్ప అతని తప్పులే ఎందుకు కనిపిస్తాయో!

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే కష్టాలో ఉన్నవారికి సహాయం చెయ్యడం లో కూడా చిరు ముందుంటాడు. వైద్య సాయం, ప్రకృతి వైపరీత్యాలు, పరిశ్రామిక అవసరాలకు తన వంతు బాధ్యత నెరవేర్చడం, కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసరాల సరఫరా, ఆయన అభిమానులకు హెల్త్ కార్డులు, రక్తదానం, నేత్రధానం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవ్వరికి […]

వందల సినిమాల్లో నటించిన స్టార్ యాక్ట్రెస్.. చివరికి ఎలాంటి గతి పట్టిందో తెలిస్తే కన్నీరాగదు..

సినీ ఇండస్ట్రీ లో నటినటుల పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన నటినటులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ కి దూరం అయ్యి తినడానికి తిండి కూడా లేకుండా రోడ్ల మీద ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటి ధీన స్థితిలో వారిని చూసే వారు ఎవరు లేక చనిపోయిన నటినటులు చాల మందే ఉన్నారు. గతంలో ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకొన్న చాలామంది తారలు దీన […]

అఖిల్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కొన్ని ఏళ్ళు అయినప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయ్యడు. ఎంత మంది దర్శకులు అఖిల్ కి హిట్ ని ఇవ్వాలని ట్రై చేసిన వర్కౌట్ కావడం లేదు. మరి అఖిల్ కథలు ఎంచుకునే విషయంలో తప్పు చేస్తున్నాడా లేక దర్శకులే సరిగా తియ్యలేకపోతున్నారా అనేది మాత్రం అర్ధం కావడం లేదు. దాంతో ‘అఖిల్ […]

బిడ్డకు పాలు ఇవ్వడం కూడా నీకు  బరువేనా.. ఆ చెత్త కామెంట్స్ ఏంటి..

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా ఇతర భాషలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సనాఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి ఎన్నో సినిమా లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలానే యాడ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ లో కూడా ఫుల్ యాక్టివ్ గ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సనాఖాన్. ఈ […]

ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కిట్నే అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సమయంలో ప్రారంభించారు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరి సినిమా ‘ ఇండియన్ 2 ‘ సినిమా ని […]

సింగర్ చిన్మయిపై దారుణమైన కామెంట్స్.. అమ్మడి షాకింగ్ రిప్లై ఇది..

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్మయి ఒకవైపు డబ్బింగ్ చెబుతూ మరోవైపు సింగర్ గా తన కెరీర్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఇక సమంత వాయిస్ కి చిన్మయి వాయిస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సమంత నటించిన చాలా సినిమాలకి చిన్మయే డబ్బింగ్ చెప్పింది. అయితే చిన్మయి ఎప్పుడు వివాదాస్పద వార్తలో నిలుస్తూ అందరి ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. ప్రస్తుతం చిన్మయి చేసిన […]