టాప్-10 పాన్ ఇండియా హీరోలు ఎవరో తెలిసిపోయింది.. టాలీవుడ్ హీరోలు ఎందరు ఉన్నారంటే..

పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉంది. అందుకే దర్శకులు, నటీనటులు, నిర్మాతలు అందరూ పాన్-ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయితే వెంటనే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను తెలుగు, తమిళం, కన్నడ నటీనటులు శాసిస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా పాన్-ఇండియా నటీనటుల సర్వే ప్రకారం, టాప్ […]

మంచు మోహన్ బాబు మళ్ళీ దొరికేసాడు… ప్లెక్సీ మీద విపరీతమైన ట్రోల్స్?

మంచు వారి ఫామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎప్పుడుబడితే అప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఫామిలీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మరే ఫామిలీ మీద రావంటే మీరు నమ్ముతారా? ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు కావచ్చు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ […]

పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో […]

ట్రెడిషనల్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న రీతూ వర్మ.. క్యూట్ పిక్స్ వైరల్..

ప్రముఖ హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ప్రేమ ఇష్క్  కాదల్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో బాగా ఫేమస్ అయింది రీతూ వర్మ. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ‘బాద్షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలుగా నటించి ప్రేక్షకులను అలరించింది. […]

సుమని పెళ్లి చేసుకునే ముందు రాజీవ్ ఎలాంటి కండిషన్ పెట్టాడో తెలుసా..

ప్రముఖ బుల్లి తెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షో లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , సెలబ్రిటి టాక్ షో లో ఇలా ప్రతీ ఒక్క చోట సుమా కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరిని కడుపుబ్బా నవీస్తూ,అల్లరిస్తూ ఉంటుంది . సుమా కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకుంనంత రేంజ్ కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమా డేట్స్ […]

మాయలోడు సినిమాకి 30 ఏళ్లు.. ఈ మూవీ విశేషాలు తెలిస్తే…

ప్రముఖ నటుడు రాజేంద్రుడు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ కి బాగా అచ్చొచ్చిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి రెండు సినిమాలుసూపర్ హిట్ గా నిలిచాయి. అవే ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’, ‘మాయలోడు’. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకీ దాదాపుగా ఒకే టీమ్ పనిచేయడం విశేషం. ఈ […]

ఒకప్పుడు ఈ హీరోయిన్ సూపర్ పాపులర్.. ఇప్పుడు ఎలా తయారయిందో చూస్తే…

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. హవా ఉన్నంతకాలం మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఆ తరువాత ఎవరూ పట్టించుకోరు. గతంలో చాలా మంది హీరోయిన్లు చాలా ఏళ్ళ వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. కానీ ఇప్పుడు ఉన్నా జనరేషన్ లో మాత్రం హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించిన ఆ తరువాత కనపడకుండా పోతున్నారు . అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్లుగా మారి ఆ తరువాత గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. తాజాగా […]

బరితెగించిన పూజ హెగ్డే….కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

గడిచిన ఐదారేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే. “ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై భామ, తరువాత వరుస వకాశాలతో దూసుకుపోయింది. మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఐతే కారొనకు ముందు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న ఈమె కెరీర్, కరోనా తరువాత మాత్రం పెద్ద మలుపు తిరిగింది. కరోనా […]