పవన్ కొడుకు అకీరా పుట్టుకపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో సినిమాల కంటే రాజకీయాలపై తన పూర్తి సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. జనసేన పార్టీ తరుపున రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఈ కారణంగా ఆయన చేయాల్సిన […]

సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]

అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]

తన సెలబ్రెటీ క్రష్ ఎవరో ఓపెన్‌గా చెప్పిన కృతి శెట్టి

తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల అవక ముందే అందాల తార కృతి శెట్టి కుర్రకారు మదిలో చోటు సంపాదించుకుంది. యువతలో ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమె తమిళంలో హీరో సూర్య సరసన నటించే అవకాశం పట్టేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఆమె రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ సినిమాలో నటించింది. అందులో రామ్ ఎనర్జీకి తగ్గట్టు స్టెప్పులు వేస్తే, అతడికి ధీటుగా […]

ఆ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుందంటున్న సాయిపల్లవి

చేసిన మొదటి సినిమాతోనే అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులకు అభిమాన తారగా సాయిపల్లవి మారిపోయింది. నెమలి పురి విప్పినట్లు ఆమె చేసే డ్యాన్స్‌కు అభిమానులు సమ్మోహితులై పోతారు. ఇక నటనను కళ్లప్పగించి చూస్తూ ఉండి పోతారు. ఆమె వ్యక్తిత్వానికి జేజేలు కొడతారు. పొట్టి బట్టలు వేసుకోనని తెగేసి చెప్పిన ఆమె, గ్లామర్ పాత్రలను నిర్దంద్వంగా తిరస్కరిస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాను నటించేది లేదంటూ చెబుతోంది. మహిళా ప్రాధాన్యత […]

గోపీచంద్‌తో కలిసి ఈ స్టార్ డైరెక్టర్లు సినిమా తీస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలే!

యాక్షన్ హీరో గోపిచంద్ తండ్రి, డైరెక్టర్ టీ. కృష్ణ నేటి భారతం, ప్రతిఘటన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. సామాజిక అంశాలపై సినిమాలు తీసి కమర్షియల్ హిట్స్ అందుకున్న ఘనత ఆయనది. అయితే కృష్ణ అనారోగ్యంతో 1986 అక్టోబర్ 21న మరణించాడు. ఆ తరువాత గోపి చంద్ కి కష్టాలు మొదలయ్యాయి. ఏ బలమైన సపోర్ట్ లేకుండానే ఈ హీరో మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2001లో తొలివలపు మూవీలో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టి జయం, […]

రమ్యకృష్ణ – కృష్ణవంశీ యవ్వారం చెడిందా? తాజా ఇంటర్వ్యూతో క్లారిటీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న బెస్ట్ పెయిర్ లలో రమ్యకృష్ణ – కృష్ణవంశీ జంట ఒకటి. అయితే గత కొన్నాళ్ళుగా వీరిపైన ఒకవిధమైనటువంటి రూమర్స్ మీడియాలలో నడుస్తున్నాయి. దానికి వారు అనేక సార్లు బదులు ఇచ్చారు కూడా. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా వీటికి వేదికయ్యింది ఓ ఇంటర్వ్యూ. ఇకపోతే కృష్ణ వంశీ రంగమార్తాండ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణవంశీ కొన్ని […]

నెలకో స్టార్ ని చూపించి అభిమానులను కంగారు పెడుతున్న బాలీవుడ్ ?

కొన్ని మీడియా సంస్థలు బాగా తయారయ్యాయి. కేవలం సినిమా హీరోల అభిమానులను టార్గెట్ చేస్తూ కొన్ని గేమ్స్ ప్లే చేస్తున్నాయి. ఇక మనవాళ్ళకి ఎలాగూ బుద్ధి ఉండదు. ఎమోషన్స్ తప్ప లాజిక్స్ వుండవు. ఇంటిలో వాళ్ళ అమ్మ పాల పేకెట్ తెమ్మన్నా పట్టించుకోరు గాని, అభిమాని హీరోలకు మాత్రం పాలాభిషేకాలు చేస్తారు. అలా వున్నారు మన మూర్ఖులు. అలాంటివారి బలహీనతను గ్రహించిన కొన్ని మీడియాలు వారిని బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. సదరు హీరోల మధ్య బాండింగ్ బాగానే […]

ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?

పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ పేరు దిగంతాలకు పాకింది. ఈ విషయంలో బన్నీ అభిమానులు మంచి హుషారుగా వున్నారు. అయితే తాజాగా ఈ అభిమానులు ఒక విషయంలో మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారట. అదే దేవి శ్రీ ప్రసాద్ గురించి. పుష్ప సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా […]